Hardeep Singh Puri: ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి పేరు ఉందని రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై కేంద్రమంత్రి స్పందిస్తూ, కాంగ్రెస్ నేతపై ఎదురుదాడికి దిగారు. ‘‘తాను కొన్ని సందర్బాల్లో ప్రతినిధి బృందంలో భాగంగా మాత్రమే కలిశాను.