తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు మరో ఆసక్తికరమైన చిత్రం సిద్ధమవుతోంది. అదిరే అభి అలియాస్ అభినయ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సముద్రఖని, అభిరామి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం *కామాఖ్య* అనే శక్తివంతమైన టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమా ఒక మిస్టీరియస్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది, ఇందులో యూనిక్ కథాంశం, ఆకర్షణీయమైన కథనం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయని మేకర్స్ హామీ ఇస్తున్నారు. కామాఖ్య అనే టైటిల్ ఈ చిత్రానికి పవర్‌ఫుల్ నెస్ తీసుకువస్తోంది. అభినయ…