Director Krish on Gachibowli Radisson Hotel Drug Case: రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో తాను ఈరోజు విచారణకు హాజరు కాలేనని టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తాను ముంబైలో ఉన్నందున మరో రెండు రోజులు సమయం కావాలని ఆయన పోలీసులను కోరారు. శుక్రవారం వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతానని డైరెక్టర్ క్రిష్ గ�