కన్నడలో సక్సెసైన హీరోయిన్ల ఫస్ట్ ఛాయిస్ టాలీవుడ్. అక్కడ సక్సెసైన వెంటనే ఇక్కడ వాలిపోతున్నారు. అక్కడ నుండి ఇక్కడ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లలో ఎంతో మంది భామలు ఫేమ్ తెచ్చుకున్నారు. కానీ రచితా రామ్ కు మాత్రం టాలీవుడ్ అచ్చి రాలేదు. శాండిల్ వుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తర్వాత కళ్యాణ్ దేవ్ హీరోగా వచ్చిన సూపర్ మచ్చిలో నటించే ఛాన్స్ కొల్లగొట్టింది. కానీ మూవీ ఆశించిన విజయాన్ని అందుకోలేదు. శాండిల్ వుడ్ లో…