గత కొన్నినెలలుగా సక్సెస్ లేక సతమతమౌతుంది జాక్వెలెన్ ఫెర్నాండేజ్. డ్రగ్స్ వివాదాల్లో చిక్కుకున్న నాటి నుండి కెరీర్ గ్రాఫ్ నేల వైపు చూస్తోంది. సుఖేష్ చంద్ర శేఖర్ ఇష్యూ, మనీలాండరింగ్ కేసులు ఇప్పటికీ ఆమెను వెంటాడుతూనే ఉన్నాయి. అయినప్పటికీ వాటిని పట్టించుకోకుండా యాక్టింగ్ పై ఫోకస్ చేస్తున్నప్పటికీ లక్ కలిసి రావడం లేదు. చెప్పాలంటే 2018 బిఫోర్ అండ్ ఆఫ్టర్ లా అమ్మడి సినీ కెరీర్ మారింది. Also Read : Prem Kumar : 96 సినిమాకు…