బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ఆస్పత్రిలో చేరారు. స్పృహ తప్పి పడిపోయిన ఆర్.కృష్ణయ్య ను ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ బషీర్ బాగ్ లోని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించింది బీసీ సంక్షేమ సంఘం. అయితే.. ఈ ధర్నాలో బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు