Firing-Hiring: ప్రతిభావంతులైన ఇంజనీరింగ్ విద్యార్థులకు శామ్‌సంగ్ సంస్థ శుభవార్త చెప్పింది. దాదాపు వెయ్యి మంది ఇంజనీర్లను నియమించుకోవటానికి ప్లాన్ చేస్తున్నామని రీసెంట్‌గా ప్రకటించింది. ఐఐటీల్లో మరియు టాప్ ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్లలో చదివేవాళ్లను రిక్రూట్ చేసుకుంటామని తెలిపింది. కొత్తగా ఉద