శ్రీవల్లి వైఫ్ ఆఫ్ పుష్పరాజ్.. అనేది పుష్ప సినిమాలో చూశాం. కానీ ఈసారి పుష్పరాజ్ వర్సెస్ శ్రీవల్లిగా చూడబోతున్నామనే న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. ప్రస్తుతం కోలీవుడ్ మాస్ డైరెక్టర్ అట్లీతో భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు అల్లు అర్జున్. ఈ సినిమా బన్నీ కెరీర్లోనే కాదు.. ఇండియన్ సినిమా దగ్గర అత్యధిక భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. సన్ పిక్చర్స్ వారు ఏకంగా 800 కోట్లు ఖర్చు చేస్తున్నట్టుగా చెబుతున్నారు. హాలీవుడ్ రేంజ్‌లో విజువల్ వండర్‌గా ఈ ప్రాజెక్ట్‌ను…