Home
Pushpa 2
Pushpa 2 News
-
Indian Cinema: ఇండియన్ సినిమాకు పట్టిన ఈ ‘బడ్జెట్ పిచ్చి’ ఎవరిని ముంచుతుంది?
Indian Cinema: ఒకప్పుడు సినిమా బడ్జెట్ రూ. 100 కోట్లు అంటేనే ఇండస్ట్రీ ఆశ్చర్యపోయేది. కానీ పాన్-ఇండియా సునామీ మొదలయ్యాక లెక్కలన్నీ తారుమారయ్యాయి. ఇప్పుడు రూ. 500 కోట్లు కనీస ప్రామాణికంగా మారిపోగా, రాబోయే ప్రాజెక్టులు రూ. 1000 కోట్ల నుంచి ఏకంగా రూ. 4000 కోట్ల మైలురాళ్లను టార్గెట్ చేస్తున్నాయి. ఆడియన్స్‌కు విజువల్ వండర్స్ అందించాలన్న దర్శకుల ఫాంటసీ, ప్యాషన్ ప్రొడ్యూసర్లకు తలకు మించిన భారంగా మారుతున్నా బడా నిర్మాతలు వెనక్కి తగ్గడం లేదు. ప్రస్తుతం… -
Forbes India: అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. ఫోర్బ్స్ కవర్‌పై ఐకాన్ స్టార్!
Forbes India: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. Forbes India 2026లో ప్రకటించిన ‘100 Biggest Celebrities’ ప్రత్యేక సంచిక కవర్‌పై అల్లు అర్జున్ చోటు దక్కించుకున్నారు. సినిమాలతో పాటు ఆయనకున్న బ్రాండ్ ఇమేజ్, బాక్సాఫీస్ ప్రభావం, దేశవ్యాప్తంగా పెరుగుతున్న పాపులారిటీకి ఈ గుర్తింపు నిదర్శనంగా నిలిచిందని చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా అల్లు అర్జున్ స్టార్డమ్ కొత్త స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా ‘పుష్ప 2: ది రూల్’ సాధించిన భారీ… -
Indian Movies: ఇండియన్ సినీ హిస్టరీని షేక్ చేసిన అత్యంత ఖరీదైన సినిమాలు ఇవే!
ఇండియన్ సినీ పరిశ్రమ హాలీవుడ్ స్థాయికి ఎదిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. గత కొద్ది సంవత్సరాలుగా మన టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ మేకర్స్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తూనే, మేకింగ్ పరంగా వందల కోట్ల బడ్జెట్‌తో విజువల్ వండర్స్‌ను తెరకెక్కిస్తున్నారు. అయితే, ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న మరియు అత్యంత ఖరీదైన చిత్రాల జాబితా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ సినిమాల వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ జాబితాలో… -
RC 17: సుకుమార్ – దేవిశ్రీ కాంబోకి బ్రేక్.. నిజమేనా?
సుకుమార్ డెబ్యూ మూవీ ‘ఆర్య’ నుంచి ‘పుష్ప 2’ వరకు డైరెక్ట్ చేస్తున్న ప్రతి సినిమాకు దేవిశ్రీనే మ్యూజిక్ డైరెక్టర్. దేవిశ్రీ, సుకుమార్ కు ఎన్నో మ్యూజికల్ హిట్స్ ఇచ్చాడు. ‘పుష్ప’, ‘పుష్ప 2’ తో దేవిశ్రీ, సుకుమార్ ప్యాన్ ఇండియా ఇమేజ్ ని సంపాదించుకున్నారు. దేవిశ్రీ లేకుండా సుకుమార్ ను ఊహించుకోలేం. కానీ ఇప్పుడు ‘పుష్ప 2’ విషయంలో జరిగిన కొన్ని సంఘటనలు ఈ కలయికకు ఫుల్ స్టాప్ పెట్టాయంటూ కథనాలు చక్కర్లు కొట్టాయి. సుకుమార్,… -
Allu Arjun : సంధ్య థియేటర్ కేసు విచారణలో ట్విస్ట్.. హాజరైన అల్లు అర్జున్
సంచలనం సృష్టించిన హైదరాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు విచారణలో భాగంగా టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ఈరోజు నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. అయితే ఆయన వ్యక్తిగతంగా కాకుండా ముంబై (బాంబే) నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ న్యాయస్థాన విచారణలో పాల్గొన్నారు. వాస్తవానికి ఈ కేసు విచారణకు సంబంధించి ఇవాళ నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ గతంలోనే కోర్టు సమన్లు జారీ చేసింది. అయితే, ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న తన సినిమా… -
Tollywood: పుష్ప 2 తర్వాత 20 తెలుగు పాన్ ఇండియా ఫెయిల్యూర్స్
పాన్ ఇండియా సినిమాలను పరిచయం చేసిన టాలీవుడ్ వెనకపడిపోయింది. సినిమా మొదలైనప్పుడే హిందీతో పాటు సౌత్ లోని అన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ చేస్తామని ప్రకటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీస్ వరుసగా ఫెయిల్యూర్ కావడంతో, తెలుగు సినిమా ఇండస్ట్రీ వరుస ఫెయిల్యూర్స్ చూడాల్సి వస్తుందా? పుష్ప 2 తర్వాత ఓ 20 తెలుగు సినిమాలు హిందీలో రిలీజ్ అయితే ఒక్కటి సక్సెస్ కాలేదు. బాహుబలి ఇన్స్పిరేషన్ తో సౌత్ సినిమాలు ఇండియా వైడ్ రిలీజ్ అయ్యాయి. పుష్ప,… -
Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు కోర్టు బిగ్ షాక్..
Allu Arjun: హైదరాబాద్‌లోని ప్రముఖ సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షాకిచ్చింది. ఈ కేసు విచారణలో భాగంగా అల్లు అర్జున్‌తో పాటు మిగిలిన నిందితులకు కోర్టు సమన్లు జారీ చేసింది. రాబోయే సోమవారం నాడు కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ న్యాయస్థానం తన ఉత్తర్వుల్లో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ‘పుష్ప 2’ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఈ… -
Jagapathi Babu: ఎడిటింగ్‌లో బలయ్యా.. ‘పుష్ప 2’పై జగపతి బాబు సంచలన వ్యాఖ్యలు?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ‘పుష్ప 2: ది రూల్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తోందో అందరికీ తెలిసిందే. అయితే, ఈ భారీ విజయం వెనుక కొందరు స్టార్ నటుల్లో తీవ్ర అసంతృప్తి దాగుందనే విషయం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్ అయింది. సినిమాలో తమ పాత్రలను డిజైన్ చేసిన విధానంపై, స్క్రీన్ టైమ్‌పై ఒక హీరో,ఒక సీనియర్ హీరో బహిరంగంగానే పెదవి విరవడం… -
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
‘పుష్ప-2’ సినిమా విడుదల రోజు సంధ్య థియేటర్ వద్ద జరిగిన అనూహ్య తొక్కిసలాట ఘటన తెలుగు రాష్ట్రాలను కలిచివేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ కుటుంబాన్ని తాజాగా అల్లు కుటుంబం పరామర్శించింది. బుధవారం నాడు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి కలిసి శ్రీతేజ్ నివాసానికి వెళ్లారు, ఆ బాలుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆ చేదు జ్ఞాపకాన్ని తలచుకుంటూ… -
Allu Arjun Fans: జూన్ 4న అల్లు అర్జున్ ఫ్యాన్స్ సౌత్ ఇండియా మీటింగ్
కేరళలో అల్లు అర్జున్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఐకాన్ స్టార్ సినిమాలను మలయాళ ప్రేక్షకులు బాగా ఆదరిస్తుంటారు. ఈ నేపథ్యంలో కేరళ త్రివేండ్రంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కేరళ స్టేట్, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కేరళ రాష్ట్ర అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరిగింది. అసోసియేషన్ చేపట్టబోయే కార్యక్రమాలు భవిష్యత్ ప్రణాళికలపై ఈ కార్యక్రమంలో చర్చించారు. కేరళ అల్లు…
తాజావార్తలు
-
Deepika Padukone: దీపికా పదుకొణే.. బ్యాక్ టు షూట్!
-
Vaibhav Sooryavanshi: న్యూజిలాండ్ గడ్డపై వైభవ్ అరుదైన ఘనత.. సచిన్‌తోపాటు పాక్, బంగ్లా ఆటగాళ్ల రికార్డులు బ్రేక్..
-
Asian Para Games: ఆసియా పారా క్రీడలను ఘనంగా ముగించిన భారత్.. 114 పతకాలతో గత రికార్డులు బద్దలు..
-
Bhuvneshwar Kumar: పెద్దగా అంచనాలు లేవు.. ఎలా రాసిపెట్టి ఉందో..!
-
CM Chandrababu: ఎన్నికల్లో హింసకు వైసీపీనే కారణం.. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలు..!
ట్రెండింగ్
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!