ప్రస్తుతం సోషల్ మీడియా విరాట్ కోహ్లీ వర్సెస్ గౌతమ్ గంభీర్ వార్ ఆఫ్ వర్డ్స్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. లక్నో సూపర్ జైంట్స్ vs ఆర్సీబీ మధ్య హోరాహోరీగా జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ గెలిచింది. ఈ మ్యాచ్ అనంతరం కోహ్లి-గంభీర్ ల మధ్య జరిగిన వాగ్వివాదం వరల్డ్ వైడ్ ట్రెండింగ్ టాపిక్ గా మారింది. 2013 నుంచి గంభీర్ అండ్ కోహ్లిల మధ్య ఆన్ ఫీల్డ్ రైవల్రీ ఉంది కాకపోతే అప్పుడు గంభీర్ ప్లేయర్ ఇప్పుడు…
విజయశాంతి, అనుష్క, నయనతార, సమంతా, దీపిక పదుకోణే… ఇలా చెప్పుకుంటూ పోతే సాలిడ్ ఫ్యాన్ బేస్ ఉన్న ప్రతి హీరోయిన్ సోలో ఫిల్మ్స్ చేసి హిట్స్ కొట్టింది. హీరోల పక్కన నటిస్తూనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి తమకంటూ స్పెషల్ మార్కెట్ ని క్రియేట్ చేసుకున్న ఈ హీరోయిన్స్ పక్కన నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా చేరబోతుంది. ఛలో సినిమాతో కన్నడ నుంచి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన రష్మిక, అతి తక్కువ సమయంలోనే…