Pushpa 2 Digital Rights Bagged by Netflix for 275 Crores: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ది రైజ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన మొదటి భాగంలో ఫహద్ ఫాజిల్, సునీల్, అజయ్ ఘోష్, అనసూయ, ధనుంజయ వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. కేవలం తెలుగు సహా సౌత్ �