అల్లు అర్జున్ పుష్ప 2 కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పుష్ప కలెక్షన్ల గురించే అందరి ఫోకస్ నెలకొంది. ఎందుకంటే పుష్ప మొదటి భాగం రిలీజ్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం ఉండేది. అప్పట్లో టికెట్ రేట్ల విషయంలో కంట్రోల్ ఉండేది కాబట్టి ఏపీలో పుష్పకి చెప్పుకోదగ్గ కలెక్షన్స్ రాలేదు కొన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ కూడా కాలేదని ప్రచారం ఉంది. ఇక తాజాగా ఇదే విషయాన్ని ఈరోజు జరిగిన ప్రెస్…