Instagram Shot Few videos with Allu Arjun: ఇప్పటికే జాతీయ అవార్డు సాధించి గత కొన్నాళ్లుగా మీడియాలో, సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన అల్లు అర్జున్ ఇప్పుడు మరో ఆసక్తికరమైన వార్తతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. తాజాగా అల్లు అర్జున్ ఇంస్టాగ్రామ్ అకౌంట్ లోని స్టోరీస్ లో సంథింగ్ స్పెషల్ రేపు ఉదయం 9 గంటలకు రాబోతోంది స్టే ట్యూన్డ్ అంటూ ఒక స్టోరీ అప్డేట్ చేశారు. అయితే అల్లు…
‘పుష్ప ది రైజ్ సినిమా’తో పాన్ ఇండియా హిట్ కొట్టిన అల్లు అర్జున్, ఇప్పుడు రష్యాలో కూడా తన హవా చూపించడానికి బయలుదేరాడు. సినీ అభిమానులంతా ‘పుష్ప ది రూల్’ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని వెయిట్ చేస్తుంటే, ‘పుష్ప పార్ట్ 1’ని రష్యాలో రిలీజ్ చేస్తున్నాం అంటూ మైత్రి మూవీ మేకర్స్ అందరికీ స్వీట్ షాక్ ఇచ్చారు. ఈ షాక్ నుంచి తేరుకునే లోపు, రష్యన్ భాషలో ట్రైలర్ ని కూడా విడుదల చేశారు. డిసెంబర్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప ది రైజ్’ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టాడు. ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్’, ‘నీ అవ్వ తగ్గదే లే’, ‘పార్టీ లేదా పుష్ప’ లాంటి డైలాగ్స్ ఇండియా వైడ్ ఒక ట్రెండ్ ని సెట్ చేశాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ మ్యానరిజమ్స్ ని వార్నర్ నుంచి బాలీవుడ్ హీరోల వరకూ ప్రతి ఒక్కరూ ఇమిటేట్ చేశారు. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ‘పుష్ప ది రైజ్’ సినిమాని…