డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రిటైర్ అవుతున్నాడా ..? అంటే అవుననే మాట వినిపిస్తుంది. అయితే అందులో మినహాయింపు కూడా ఉందని అంటున్నారు. అసలు విషయం ఏంటంటే.. బద్రి సినిమాతో ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈ సినిమా తరువాత ఆయన తీసిన కొన్ని సినిమాలు ఇండస్ట్రీ హిట్ లుగా మిగిలిపోయాయి. ఇక దర్శకుడిగా బిజీగా ఉన్నప్పుడే నిర్మాతగా వైష్ణో అకాడమీ, పూరి కనెక్ట్స్ సంస్థలను స్థాపించి సొంతగా సినిమాలను నిర్మిస్తున్నారు…