Home
Punjab
Punjab News
-
Train Fire Accident: కర్మభూమి ఎక్స్ప్రెస్లో భారీ అగ్నిప్రమాదం.. ఐదు బోగీలకు మంటలు!
Train Fire Accident: పంజాబ్ నుంచి బిహార్ వెళ్తున్న కర్మభూమి ఎక్స్ప్రెస్ (Karmabhoomi Express) రైలులో శుక్రవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. పంజాబ్లోని పటియాలా జిల్లా రాజ్పురా సమీపంలో ఉన్న సరాయ్ వంజారా గ్రామం వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. రైలు ప్రయాణిస్తున్న సమయంలోనే ఒక్కసారిగా పొగలు, మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురై ప్రాణభయంతో అటూ ఇటూ పరుగులు తీశారు. రైలును వెంటనే నిలిపివేసి ప్రయాణికులంతా సురక్షితంగా కిందకు దిగిపోవడంతో ఎవరికీ ఎలాంటి… -
Punjab: పంజాబ్ ఆప్లో అసంతృప్తి సెగ.. పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా!
Punjab: పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కు ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల ప్రకటించిన తొలి అభ్యర్థుల జాబితాలో టికెట్ నిరాకరించిన కారణంగా ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు. సనౌర్ నియోజకవర్గ ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ పఠాన్మజ్రా, సమానా ఎమ్మెల్యే చేతన్ సింగ్ జౌరామజ్రా ఆప్ను వీడుతున్నట్లు ప్రకటించారు.హర్మీత్ సింగ్ తన రాజీనామా లేఖను ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు పంపారు. చేతన్ సింగ్ సోషల్ మీడియా పోస్టు ద్వారా పార్టీ వీడుతున్నట్లు వెల్లడించారు. తన… -
Election Commission: 5 రాష్ట్రాల ఎన్నికల ముందు ఈసీ కీలక ఆదేశాలు.!
Election Commission: వచ్చే ఏడాది 5 రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి. గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రాల్లో అధికారుల బదిలీలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కఠిన ఆదేశాలు జారీ చేసింది. గత నాలుగేళ్లలో ఒకే జిల్లాలో మూడేళ్లు లేదా అంతకన్నా ఎక్కువ కాలం పనిచేసిన అధికారుల్ని బదిలీ చేయాలని ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను ఈసీ ఆదేశించింది. ఎన్నికల నిర్వహణలో నిష్పాక్షికత, పారదర్శకతను కాపాడటమే… -
Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
మోసపోయేవాళ్లుంటే.. మోసం చేసేవాళ్లు కూడా పెరిగిపోతున్నారు. ఈ మధ్య టెక్నాలజీ పెరిగాక ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. అయినా కూడా అప్రమత్తం కావడం లేదు. ఇందులో సామాన్యుల దగ్గర నుంచి నాయకుల వరకు అందరి పరిస్థితి ఇలానే ఉంది. తాజాగా పంజాబ్లో ఓ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. -
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
AAP: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ముందు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తన సొంత ఎమ్మెల్యేపైనే బహిష్కరణ వేటు వేసింది. మౌర్ అసెంంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే సుఖ్వీర్ మైసర్ఖానాను పార్టీ నుంచి బహిష్కరించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం, తప్పుడు వదంతులు వ్యాప్తి చేయడం, పార్టీ ప్రతిష్టను దెబ్బతీయడం వంటి ఆరోపణపై ఆప్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరతను మైసర్ఖాన్ ఎత్తిచూపారు. తన సొంత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ… -
LPU Students Protest: LPUలో స్టూడెంట్స్ రచ్చ.. రేప్ ఆరోపణలతో వర్సిటీలో విధ్వంసం..
LPU Students Protest: పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU)లో ఆదివారం తెల్లవారుజామున తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. యూనివర్సిటీలోని విద్యార్థినిపై అత్యాచారం జరిగిందే ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఒక్కసారిగా విద్యార్థులు విధ్వంసానికి దిగారు. యూనివర్సిటీల్లో విధ్వంసానికి పాల్పడ్డారు. క్యాంపస్లో ఉన్న మిగ్-23 యుద్ధ విమానం, మిలిటరీ ట్యాంక్పైకి ఎక్కి విద్యార్థులు నిరసన తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆదివారం తెల్లవారుజామున 1 గంటలకు గర్ల్స్ హాస్టల్ సమీపంలో… -
Punjab: మాజీ కేంద్ర మంత్రి అరెస్ట్.. పంజాబ్లో హై-వోల్టేజ్ డ్రామా..
Punjab: పంజాబ్ ఎన్నికల ముందు రాజకీయ ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరాయి. బీజేపీ నాయకుడు, మాజీ కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్నీత్ బిట్టును శనివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో పంజాబ్లోని లుధియానాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం భగవంత్ మాన్ కాన్వాయ్పై టొమాటో, గుడ్లు విసరడానికి ప్రయత్నించడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ముందు గేటు వద్ద ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆయన చేతిలో గుడ్లు, టొమాటోలు ఉన్నాయని, సీఎం… -
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
Pak Spy Network Busted: పాకిస్తాన్ గూఢచారం సంస్థ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) కుట్ర బయటపడింది. పాకిస్తాన్ తరుఫున గూఢచర్యం చేస్తున్న 22 ఏళ్ల దుకాణదారుడిని పంజాబ్లో అరెస్ట్ చేశారు. లూథియానా మార్కెట్లో నిందితుడు ఒక షూ దుకాణాన్ని నడిపేవాడు. పోలీసులు కథనం ప్రకారం.. అతను లూథియానా నగరం సమాచారాన్ని పాకిస్తాన్కు పంపేవాడని తేలింది. దుకాణం బయట అమర్చిన మేడ్ ఇన్ చైనా సీసీటీవీ కెమెరాలతో పాకిస్తాన్కు లైవ్ టెలికాస్ట్ చేస్తున్నట్లు వెల్లడైంది. ఒక సమాచారం మేరకు… -
Punjab Politics: ఆప్పై బీజేపీ డెడ్లీ స్కెచ్.. కేంబ్రిడ్జ్ సైంటిస్ట్ చుట్టూ పంజాబ్ రాజకీయం.. ఎవరీ సందీప్ పాఠక్?
రాజకీయాల్లో సైలెంట్గా తెరవెనుక పనిచేసే ఒక మేధావి వేసే వ్యూహం.. అధికార పీఠాలను తలకిందులు చేయగలదు! 2022లో పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ చారిత్రక విజయానికి ప్రధాన ఇంజిన్గా నిలిచిన వ్యక్తి… ఇప్పుడు ప్రత్యర్థి శిబిరంలో కీలక ఆయుధంగా మారారు. ఏప్రిల్ నెలలో ఆప్ నుంచి బీజేపీలోకి ఏడుగురు రాజ్యసభ ఎంపీలు చేరారు. నాలుగు నెలల తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ప్రకటించిన 65 మంది సభ్యుల కొత్త టీమ్లో కేవలం సందీప్ పాఠక్కు… -
Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్కు ట్రాన్స్ఫర్
Punjab: జంతర్ మంతర్ నిరసనలపై అమృత్సర్ పోలీస్ కమిషనర్ గుర్ప్రీత్ సింగ్ భుల్లార్ చేసిన వ్యాఖ్యలు పంజాబ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇప్పుడు భుల్లాన్ను ఆమ్ ఆద్మీ పార్టీ సర్కార్ బదిలీ చేసింది. దీనిపై బీజేపీ ప్రశ్నల్ని లేవనెత్తింది. కొద్దిరోజుల క్రితం అమృత్సర్ పోలీసులు పాకిస్తాన్ ఐఎస్ఐ మద్దతుతో పనిచేస్తున్న ఉగ్రవాద మాడ్యుళ్లపై కీలక ఆపరేషన్ నిర్వహించారు. ఈ కేసులో నలుగురు మైనర్లతో పాటు మొత్తం తొమ్మిది మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి మూడు…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో శ్వేతార్క గణపతి కల్యాణం.. భక్తులతో కిక్కిరిసిన ఎన్టీఆర్ స్టేడియం
-
Leopard Spotted : తండాలో చిరుత కలకలం.. బర్రె దూడను చంపి తినేసిన వైనం!
-
Dhoni Jersey: ధోనికి సీఎస్కే అరుదైన గౌరవం.. ఐకానిక్ నంబర్ 7 జెర్సీ రిటైర్..
-
Aakasamlo Oka Tara: స్టార్ హీరోయిన్లను కాదని ఆమెనే ఎందుకు తీసుకున్నామంటే? అసలు విషయం చెప్పిన పవన్ సాధినేని!
-
ఆ పుస్తకం చదివాకే Aakasamlo Oka Tara కథ పుట్టింది.. డైరెక్టర్ పవన్ సాధినేని ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..