Home
Punjab National Bank
Punjab National Bank News
-
Nirav Modi: నీరవ్ మోడీ అప్పగింతకు రంగం సిద్ధం! మూసుకున్న న్యాయ మార్గాలు
వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ అప్పగింతకు రంగం సిద్ధమైంది. త్వరలోనే బ్రిటన్ ప్రభుత్వం భారత్‌కు అప్పగించనుంది. చివరి అవకాశంగా న్యాయ మార్గాలు కూడా మూసుకున్నాయి. -
Home Lone: సొంత ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్న వాళ్లకి గుడ్‌న్యూస్.. ఈ బ్యాంకుల్లో వడ్డీ తగ్గింపు..
ప్రతి కుటుంబానికి సొంతిల్లు అనేది ఒక కల.. పేద, మధ్య తరగతి ప్రజలకు సొంతింటి నిర్మాణం ప్రస్తుత పరిస్థితులో తలకు మించిన భారంగా మారింది. నచ్చిన విధంగా ఇల్లు కట్టుకోవాలని చాలా మంది భావిస్తారు. అయితే సొంతిటి కల అందరికీ సాకారం కాకపోవచ్చు. అందరి వద్ద డబ్బు ఉండకపోవచ్చు. ఇంటి వ్యవహారం చాలా పెద్ద మొత్తంతో కూడుకున్న పని. అందుకే చాలా మంది ఇంటి కోసం రుణం తీసుకుంటారు. -
Minimum Balance Charges: మీకు ఈ బ్యాంకుల్లో ఖాతా ఉందా?.. అయితే గుడ్ న్యూస్!
వివిద అవసరాల కోసం బ్యాంకు అకౌంట్ లను ఓపెన్ చేస్తుంటారు. ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను కూడా కలిగి ఉంటారు. కాగా వీటిల్లో ఏదో ఒక అకౌంట్ ను ఉపయోగించకుండా వదిలేస్తుంటారు. మినిమం బ్యాలెన్స్ కూడా మెయిన్ టైన్ చేయరు. కనీస బ్యాలెన్స్ లేకపోతే బ్యాంకులు వాటి రూల్స్ ప్రకారం ఫైన్ విధిస్తుంటాయి. బ్యాంకు ఖాతా తెరిచిన ప్రదేశం ఆధారంగా – గ్రామీణ, సెమీ-అర్బన్, అర్బన్, మెట్రో ఏరియాలను బట్టి మినిమం బ్యాలెన్స్ నిర్వహించాల్సి ఉంటుంది. Also… -
Govt Banks: వామ్మో.. ఐదేళ్లలో మినిమమ్ బ్యాలెన్స్ పెనాల్టీ రూ. 8,500 కోట్లు
ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ లేకుంటే ఖాతాదారుల నుంచి బ్యాంకులు పెనాల్టీ వసూలు చేస్తున్నాయి. దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు గత ఐదేళ్లలో మినిమమ్ బ్యాలెన్స్ పెనాల్టీ ద్వారా రూ.8,500 కోట్లు ఆర్జించాయి. -
PNB : ఏడాది గరిష్ట స్థాయికి పీఎన్బీ షేర్లు.. రూ.లక్ష కోట్ల MCAP క్లబ్లో చేరిక
PNB : గత కొన్ని వారాలుగా స్టాక్ మార్కెట్లో విపరీతమైన ర్యాలీ కనిపిస్తోంది. ఈ అద్భుతమైన ర్యాలీలో అనేక కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. గత వారాల ర్యాలీలో చాలా స్టాక్‌లు కొత్త శిఖరాలను నమోదు చేశాయి. -
Public Sector Bank Profit: దేశంలో రికార్డు సృష్టించిన ప్రభుత్వరంగ బ్యాంకులు.. కస్టమర్లు ఫుల్ హ్యాపీ
Public Sector Bank Profit: ప్రభుత్వ రంగ బ్యాంకులు (పిఎస్బి) నిరంతర లాభాలను ఆర్జిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24 మొదటి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు వార్షిక ప్రాతిపదికన రికార్డు స్థాయిలో లాభాలను ఆర్జించాయి. -
Top10 Banks In India : దేశంలోని టాప్10 బ్యాంకులు ఇవే
Top10 Banks In India : నేటి యుగంలో ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతా తప్పనిసరి ఉండాల్సిందే. భారతదేశంలో మొత్తం 34 బ్యాంకులు ఉన్నాయి. వాటిలో 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు కాగా మిగతావి ప్రైవేట్ రంగానికి చెందినవి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) : ఫార్చ్యూన్ 500 కంపెనీలలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI కూడా ఉంది. ఇది భారతీయ బహుళజాతి, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్, ఆర్థిక సేవల సంస్థ. పంజాబ్ నేషనల్ బ్యాంక్… -
Banks exposure to Adani Group: రుణాల పట్ల ఆందోళన అవసరంలేదని వెల్లడి
Banks exposure to Adani Group: అదానీ గ్రూప్ కంపెనీల బిజినెస్‌లు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ రిలీజ్ అనంతరం ఇన్వెస్టర్లు, డిపాజిటర్లు లబోదిబో అంటున్నారు. తమ డబ్బు ఏమైపోతుందో ఏమోనని దిగులు పెట్టుకున్నారు. దీంతో పార్లమెంట్ సైతం ఇదే వ్యవహారంపై దద్దరిల్లుతోంది. ఈ నేపథ్యంలో.. అదానీ గ్రూపు సంస్థలకు రుణాలిచ్చిన బ్యాంకులు మరియు ఎల్ఐసీ ఒకదాని తర్వాత ఒకటి స్పందిస్తున్నాయి. తాము ఎంత లోనిచ్చామో చెబుతున్నాయి. -
Nirav Modi: నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించేందుకు బ్రిటన్ కోర్టు అనుమతి..
Nirav Modi To Be Extradited To India, Loses Appeal In UK Court: భారతదేశంలో పలు బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టి విదేశాల్లో ఉంటున్న నీరవ్ మోదీకి ఎదురుదెబ్బ తాకింది. ఇండియాకు రాకుండా బ్రిటన్ లో ఉంటున్న నీరవ్ మోదీని భారత్ అప్పగించాలంటూ అక్కడి కోర్టు తీర్పు చెప్పింది. మోసం, మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోదీని భారత్ అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన వేసిన పిటిషన్ ను యూకే హైకోర్టు బుధవారం తిరస్కరించింది. నీరవ్ మోదీ… -
CBI Searches: మనీష్ సిసోడియా బ్యాంక్ లాకర్లో సీబీఐ తనిఖీలు
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బ్యాంక్ లాకర్‌ను సీబీఐ అధికారులు ఇవాళ ఓపెన్ చేశారు. ఘజియాబాద్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో సిసోడియాకు లాకర్ ఉండగా.. దర్యాప్తుకు సంబంధించి ఆ లాకర్‌ను సీబీఐ సోదా చేసింది.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!