కృతి కర్బంద.. ఒకప్పుడు టాలీవుడ్ రెండు, మూడు సినిమాల్లో కనిపించింది.. అనుకున్న హిట్ టాక్ రాకపోవడంతో బాలీవుడ్ కు వెళ్ళిపోయింది.. అక్కడ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతుంది.. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తన లేటెస్ట్ ఫోటోలను పంచుకుంటుంది.. ఇటీవల ప్రియుడితో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఫోటోలను పోస్ట్ చేసింది.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుందని ఓ వార్త నెట్టింట షికారు చేస్తుంది.. బాలీవుడ్ హీరో పుల్కిత్ సామ్రాట్ తో…