ఓటీటీల ఆదరణ పెరిగిపోవడంతో మలయాళ సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారు. సరికొత్త కంటెంట్ తో తెరకెక్కుతున్న మలయాళి సినిమాలకు ఇక్కడ ప్రేక్షకులలో బాగా డిమాండ్ పెరిగింది..తెలుగు ప్రేక్షకులను అలరించడానికి తాజాగా మరో మలయాళ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వస్తోంది.ఈ సినిమా పేరు పులిమడ. మలయాళ హీరో జోజు జార్జ్ మరియు ఐశ్వర్య రాజేష్ కలిసి నటించిన ఈ సినిమా అక్టోబర్ 26న థియేటర్లలో విడుదల అయింది… ఈ మూవీ గురువారం (నవంబర్ 23) నెట్‌ఫ్లిక్స్ లో…