ప్రతి నెలలో ఎన్నో కొన్ని ప్రభుత్వ సెలవులు ఉంటాయి.. అలాగే వచ్చే ఏడాదికి గాను సెలవుల లిస్ట్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది.. జనవరి, ఏప్రిల్, అక్టోబర్ నెలల్లో అత్యధిక సెలవులు ఉన్నాయి. జనవరిలో ఐదు సెలవులు ఉంటే .. ఏప్రిల్, అక్టోబర్ నెలల్లో ఐదు, ఆరు సెలవులు ఉన్నాయి. మరోవైపు ఫిబ్రవరి, మే, నవంబర్ నెలల్లో ఒక్క సాధారణ సెలవుకూడా లేదు. 2024 ఏడాది మొత్తం 25 సాధారణ సెలవులు వచ్చాయి. ఈ లిస్ట్ ప్రకారం…