Home
Psl 2024
Psl 2024 News
-
IPL 2024: ఐపీఎల్‌లోకి టీమిండియా మాజీ క్రికెటర్.. ఇక మైదానంలో మాటల హోరే!
Navjot Singh Sidhu returned to commentary for IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో టీమిండియా మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ సందడి చేయనున్నారు. ఐపీఎల్ 2024లో సిక్సర్ల సిద్దూ కామెంటేటర్‌గా వ్యవహరించనున్నారు. ‘స్టార్ స్పోర్ట్స్’ తరఫున సిద్దూ కామెంటేటర్‌గా అలరించనున్నారు. ఈ విషయాన్ని స్టార్ స్పోర్ట్స్ మంగళవారం తన ఎక్స్ వేదికగా తెలిపింది. సిద్దూను ‘సర్ధార్ ఆఫ్ కామెంటరీ బాక్స్’గా పేర్కొంది. సిద్ధూ తన మాటలతో అలరిస్తారన్న విషయం తెలిసిందే.… -
PSL 2024: మ్యాచ్ మధ్యలో ఆ పని చేసిన పాకిస్తాన్ క్రికెటర్.. వీడియో వైరల్!
Imad Wasim Smokes A Cigarette In PSL 2024 Final: పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎసీఎల్) 2024 ఫైనల్లో ముల్తాన్ సుల్తాన్‌పై విజయం సాధించిన ఇస్లామాబాద్ యునైటడ్ టైటిల్ సాదించింది. ఇస్లామాబాద్ విజయంలో ఆల్‌రౌండర్ ఇమాద్ వసీం కీలక పాత్ర పోషించాడు. బౌలింగ్‌లో తన కోటా 4 ఓవర్లలో 23 రన్స్ ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్‌లో కీలకమైన 19 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇమాద్ ఆల్‌రౌండ్ ప్రదర్శనకు గాను అతడికి… -
PSL 2024: వావ్ సూపర్ క్యాచ్.. బాల్ బాయ్‌ను హగ్ చేసుకున్న స్టార్ బ్యాటర్..
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024లో భాగంగా సోమవారం పెషావర్ జెల్మీ, ఇస్లామాబాద్ యునైటెడ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఇస్లామాబాద్ ఆటగాడు కోలిన్ మున్రో బాల్ బాయ్ ను ఎత్తుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తాజావార్తలు
-
India Top ODI Captains: ధోనీ టాప్.. కోహ్లీ లాస్ట్..! టాప్ కెప్టెన్స్ వీరే అంటున్న టీమిండియా మాజీ ప్లేయర్..
-
UP Assembly Elections 2027: యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 100 సీట్లు కూడా రావు.. ఎస్పీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు!
-
Cameras on Vegetable Vendors: కూరగాయల మార్కెట్లో AI కలకలం.. వ్యాపారుల తలపై వింత గ్యాడ్జెట్లు.. అసలేం జరుగుతోంది?
-
IND vs NZ 5th ODI: న్యూజిలాండ్ బౌలర్ల దెబ్బకు భారత్ అబ్బా.. 209 పరుగులకే ఆలౌట్!
-
Donald Trump: ట్రంప్‌కు కోర్టులో మరో షాక్.. వైట్‌హౌస్ సమీపంలోని గోల్ఫ్ కోర్స్ ప్రాజెక్టుపై బ్రేక్!
ట్రెండింగ్
-
Toyota Innova Hycross Facelift: E100 ఇథనాల్ టెక్నాలజీతో నవంబర్ 25న కొత్త ఇన్నోవా హైక్రాస్ లాంచ్..!
-
200MP+200MP కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్, 1TB స్టోరేజ్ తో HONOR Magic9 Pro Max నవంబర్ 24న గ్లోబల్ లాంచ్..
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీలతో నవంబర్ 23న HONOR 700 సిరీస్ లాంచ్..!
-
RRB NTPC Recruitment: రైల్వేలో 1688 క్లర్క్, టికెట్ కలెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. నేడే చివరి తేదీ.! అప్లై చేసుకున్నారా.?
-
Birsa Munda : 25 ఏళ్లకే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించాడు.. బిర్సా ముండా పోరాట గాథ