Home
Prp
Prp News
-
Vijayasai Reddy: ఏపీ రాజకీయాల్లో సాయిరెడ్డి మరో సంచలనం.. 2029 ఎన్నికలపై కీలక ప్రకటన.. పీఆర్పీ టార్గెట్ 175..!
Vijayasai Reddy: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన మాజీ ఎంపీ, పరివర్తన రాజనీతి పార్టీ (పీఆర్పీ) అధ్యక్షుడు విజయసాయిరెడ్డి కీలక ప్రకటనలు చేశారు. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 175 స్థానాల్లోనూ తమ పార్టీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తామని, యువతకు 66 శాతం రాజకీయ అవకాశాలు కల్పిస్తామని ప్రకటించారు. కుల, మతాలకు అతీతంగా యువతకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. విజయవాడలో నిర్వహించిన… -
Vijayasai Reddy: రెండు కుటుంబాల ఆధిపత్యానికి చరమగీతం పాడాలి.. PRP పవర్ చూపిస్తా.. సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Vijayasai Reddy: ముందుగా చెప్పినట్టుగానే 11 నెల 11వ తేదీ 11 గంటలకు కొత్త పార్టీ ప్రకటించారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి.. ఇక, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని తయారు చేయడమే తన లక్ష్యమని పరివర్తన రాజనీతి పార్టీ (పీఆర్పీ) అధ్యక్షుడు విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. తానొక్కడినే రాష్ట్రాన్ని మారుస్తానని చెప్పడం లేదని, రాష్ట్ర ప్రజల చేతుల్లోనే మార్పు తీసుకొచ్చే శక్తి ఉందని అన్నారు. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదని… -
Vijayasai Reddy PRP Party: ఏపీ రాజకీయాల్లో కొత్త అధ్యాయం.. విజయసాయిరెడ్డి పార్టీ పేరు.. జెండా ఇదే..!
Vijayasai Reddy PRP Party: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన నూతన రాజకీయ పార్టీని ప్రకటించారు. పార్టీకి ‘పరివర్తన రాజనీతి పార్టీ’ (పీఆర్పీ) అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ పేరు, జెండాను ఆయన అధికారికంగా ఆవిష్కరించారు. బెజవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అభిమానుల మధ్య కొత్త పార్టీ పేరు, జెండాను బటన్ నొక్కి ఆవిష్కరించారు సాయిరెడ్డి.. తెలుపు, కాషాయ…
తాజావార్తలు
-
YS Jagan: 2024తో పోలిస్తే వైసీపీ ఓటింగ్ పెరిగింది.. జగన్ కీలక వ్యాఖ్యలు
-
Chery Tiggo: విరిగిన యాక్సిల్.. ఊడిపోయిన చక్రాలు! భారత్ మార్కెట్లోకి రాకముందే చైనా కార్ల బ్రాండ్ పరువు గాల్లోకి..
-
Sonia Gandhi Book: అన్నా హజారే ఉద్యమం, ఆర్ఎస్ఎస్ స్థాపన, అహ్మద్ పటేల్ మరణం.. సోనియా పుస్తకంలో చారిత్రక తప్పులు
-
Upcoming Movies: టాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా.. ఇయర్ ఎండ్లో థియేటర్లను షేక్ చేయనున్న భారీ చిత్రాలివే..!
-
Air India Hijack Threat: టేకాఫ్కు ముందే విమానంలో హైజాక్ నోట్.. కోల్కతా ఎయిర్పోర్టులో హై అలర్ట్!
ట్రెండింగ్
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!
-
Aryaveer Sehwag: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న.. వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఎమోషనల్.!
-
రోల్స్ రాయిస్కు పోటీగా BYD కొత్త కారు.. 1,000+ కి.మీ. రేంజ్, 360 డిగ్రీలు తిరిగే BYD Yangwang Altior..!