Professor Dance Video Goes Viral In Social Media: తాజాగా కాలేజీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ‘కాలా చష్మా…’ పాటపై డ్యాన్స్ చేస్తున్న కొందరు మహిళా కాలేజీ ప్రొఫెసర్లు వేదికపై కనిపిస్తున్నారు. అక్కడ వారందరు చీరకట్టులో ఉన్నారు. అయితే ఇందులో ఓ ప్రొఫెసర్ అరుణిమ దేవాశిష్ అద్భుతంగా స్టెప్పులు వేసి అందరిని ఆశ్చర్య పరిచింది. ఆ వీడియో కేరళలోని ఎర్నాకులంలోని సెయింట్ థెరిసా కాలేజీకి సంబంధించినది. వీడియో వైరల్‌గా…