Home
Producer Dasari Kiran Kumar
Producer Dasari Kiran Kumar News
-
Dasari Kiran : సినీ నిర్మాత దాసరి కిరణ్ కుమార్ పై వరుస ఫిర్యాదులు
వ్యూహం సినిమా నిర్మాత దాసరి కిరణ్ కుమార్ ను ఇటీవల అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తమ వద్ద డబ్బులు తీసుకుని తిరిగి చెల్లించకుండా మోసం చేసాడని కిరణ్ పై అయన బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో కిరణ్ ను అరెస్ట్ చేసారు. ఆ వెంటనే బెయిల్ పై విడుదల అయ్యారు దాసరి కిరణ్. అయితే నిర్మాత దాసరి కిరణ్ కుమార్ పై వరుస ఫిర్యాదులు వస్తున్నాయి. ఇప్పటికే 3 కేసులు నమోదు చేసారు పోలీసులు. Also Read… -
టీటీడి బోర్డు ప్రత్యేక ఆహ్వానితులుగా దాసరి కిరణ్ కుమార్
ప్రముఖ వ్యాపారవేత్త, నిర్మాత, రామదూత క్రియేషన్స్ అధినేత దాసరి కిరణ్ కుమార్ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా తనని టీటీడి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, టీటీడి బోర్డు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు దాసరి కిరణ్.
తాజావార్తలు
-
Microsoft Outage: మైక్రోసాఫ్ట్ సర్వర్ డౌన్.. ఎయిర్ ఇండియా, ఇండిగో కీలక ప్రకటనలు!
-
Mitchell Santner: “చాలా హ్యాపీగా ఉన్నాం.. ఇక రిలాక్స్ అవుతాం”.. గ్రాండ్ విక్టరీపై కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికలకు ముందే వేలంపాట.. సర్పంచ్ పదవికి రూ.81 లక్షలు!
-
Iran-US Tensions: ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు.. బహ్రెయిన్‌లో అమెరికా రాడార్‌ను ధ్వంసం చేశామన్న IRGC..!
ట్రెండింగ్
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..