భాలీవుడ్‌లో చిత్రమైన సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నాడు మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్. యంగ్ బ్యూటీలతో రొమాన్స్ చేస్తే కిక్కేముంటుందని అనుకుంటున్నాడో లేక.. ఆఫర్లే అలా వస్తున్నాయో తెలియదు. పృధ్వీరాజ్ సుకుమారన్ బీటౌన్‌లో తన్న కన్నా ఏజ్ ఏక్కువున్న భామలతో రొమాన్స్ చేస్తున్నాడు. నార్త్ బెల్ట్‌లో కెరీర్ స్టార్టింగ్ నుండి ఇలాంటి డెసిషన్సే తీసుకున్నాడు. అయ్యాలో తన కన్నా ఐదేళ్లు పెద్దదైన రాణిముఖర్జీతో రొమాన్స్ చేశాడు వరదాజ మన్నార్. మొన్న కాజోల్ దేవగన్ సరసన సర్ జమీన్‌లో కనిపించాడు.…