Home
Price Of Tomato
Price Of Tomato News
-
Rs.50 For Tomato: స్వాతంత్ర్య దినోత్సవ కానుక.. నేటి నుంచి రూ.50కే కిలో టమాటా
Rs.50 For Tomato: స్వాతంత్ర్యం దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలతో పాటు శుభవార్త తీసుకొచ్చింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం నుంచి సామాన్యులకు ఉపశమనం కలిగించే వార్తను తెచ్చింది. -
Tomato: టమాటాలు అమ్మి.. రూ.1.5 కోట్ల అప్పు తీర్చిన రైతు.! తాను ఎంత సంపాదించాడో తెలిస్తే షాక్
Tomato: పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో సామాన్య ప్రజానీకం ఇబ్బంది పడుతున్నారు. కానీ కూరగాయలు పండించే రైతులు మాత్రం లక్షాధికారులు అవుతున్నారు. చాలా మంది రైతులు కూరగాయలు అమ్మి ధనవంతులయ్యారు. -
Tomato Price: కొనసాగుతున్న టమాటా మోత.. రూ.250కు చేరుకునే అవకాశం
Tomato Price: హైదరాబాద్‌లో టమాటా ధరలు ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. గతంలో టమాటా ధరలు కిలో రూ.200కి చేరగా, వారం రోజుల తర్వాత పరిస్థితులు చక్కబడి రూ.140కి లభించాయి. -
Tomato: రూ.3లక్షల విలువైన టమాటాల చోరీ.. వందల కిలోమీటర్ల దూరంలో విక్రయం
Tomato: దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కొన్ని నగరాల్లో ధరలు రెండు వందల రూపాయలను దాటాయి. పెరుగుతున్న ధరలతో పాటు టమాటా దొంగతనాల బెడద కూడా పెరుగుతోంది. -
Tomato: పెరుగుతున్న టమాటా దొంగతనాలు.. యూపీలో 25కిలోలు ఎత్తుకెళ్లిన దొంగలు
Tomato: కూరగాయల ధరలు నానాటికీ పెరిగిపోతున్నాయి. టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం దొంగల చూపు టమాటాలపై పడింది. యూపీలోని హర్దోయ్ జిల్లాలోని నవీన్ సబ్జీ మండిలోని ఓ జాబర్ దుకాణంలో గత రాత్రి దొంగలు టమాటాలు, బంగాళదుంపల బస్తాలు, ఫోర్క్, ఇతర వస్తువులను అపహరించారు. -
Tomato: రైతులను లక్షాధికారులను చేస్తున్న టమాటా పంట.. ఎక్కడంటే ?
Tomato: దేశంలో ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా టమాటా మోత మోగుతోంది. రోజు రోజుకు వాటి ధర పెరుగుతూనే ఉంది. ప్రభుత్వ గణాంకాలను పరిశీలిస్తే జూన్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.81 శాతంగా ఉంది. -
Tomato: 3వారాల్లో 700శాతం పెరిగిన టమాటా ధరలు.. రాకెట్ వేగంతో పెరగడానికి కారణం ఏంటి?
Tomato: ధనికుడికైనా, పేదవాడికైనా దేశంలోని ప్రతి ఇంటిలో బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, టమాటాలు కచ్చితంగా ఉండాల్సిందే. బంగాళదుంపలు, ఉల్లిపాయలు ప్రస్తుతం ప్రజల వంటగదిలో కనిపిస్తున్నాయి. కానీ వాటి జతగాడైన టమాటా మాత్రం అదృశ్యమయ్యాయి. వాటి ధర అమాంతంగా పెరగడమే కారణం.
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి మరో బిగ్ ట్రీట్.. మళ్లీ అప్పుడే ప్లాన్ చేశారా?
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!
-
Hyderabad: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య..
-
Sigma OTT: అప్పుడే ఓటీటీలోకి ‘సిగ్మా’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
ట్రెండింగ్
-
Ragi Samosa Recipe: మైదాకు చెక్.. రాగితో టేస్టీ, హెల్తీ సమోసాలు ట్రై చేయండి.. తయారీ విధానం ఇదిగో!
-
9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో Jeep Compass Sport 9AT భారత్‌లో లాంచ్..!
-
Government Jobs Rules: ప్రభుత్వ ఉద్యోగార్థులకు బిగ్ అలర్ట్.. ఈ చిన్న తప్పులు చేస్తే లైఫ్ లాంగ్ బ్యాన్ కావడం ఖాయం!
-
OLED డిస్ప్లే, iPadOS 27 ఆపరేటింగ్ సిస్టమ్, A20 Pro చిప్సెట్తో Apple iPad mini (2026) విడుదల..!
-
11,000mAh భారీ బ్యాటరీ, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో HONOR X9e Pro విడుదల..!