వంటగదిలో ప్రెషర్ కుక్కర్ అనేది ఒక అద్భుతమైన సాధనం. వంటరాని వారు కూడా అన్నం, పప్పు, చికెన్ వంటివి త్వరగా వండటానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే “కుక్కర్ లేనిదే చేయి విరిగినట్లు ఉంటుంది” అని అమ్మలు అంటుంటారు. అయితే, కుక్కర్‌లో వంట చేసేటప్పుడు చాలా మందికి ఎదురయ్యే అతిపెద్ద సమస్య.. విజిల్ వచ్చినప్పుడు లోపల ఉన్న నీరు లేదా నురుగు బయటకు లీక్ అవ్వడం. ముఖ్యంగా పప్పు వండేటప్పుడు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. పప్పులో…