ప్రియదర్శి హీరోగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ప్రేమంటే’ ఓటీటీ విడుదల తేదీ కన్ఫర్మ్ అయ్యింది. నవంబర్‌లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాని నెట్‌ఫ్లిక్స్ సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. దర్శకుడు నవనీత్ శ్రీరామ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ఆనంది హీరోయిన్‌గా నటించింది. ముఖ్య పాత్రల్లో సుమ కనకాల, వెన్నెల కిశోర్, హైపర్ ఆది వంటి ప్రముఖులు…