కాన్సెప్ట్ కొత్తగా ఉండాలి కానీ భారీ బడ్జెట్ చిత్రాలు, బాడీపై ఎక్స్ పరిమెంట్స్ చేయనక్కర్లేదని కాస్త ఆలస్యంగా బోదపడింది విక్రమ్‌కు. అందుకే నెక్ట్స్ ఫిల్మ్స్ విషయంలో ప్రయోగాల జోలికి వెళ్లకుండా కథనే నమ్ముకుంటున్నాడు. వీర ధీర శూరన్ 2తో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కిన విక్రమ్ స్పీడ్ పెంచాడు. అందులోనూ హిట్ దర్శకులతో జర్నీ షురూ చేశాడు. మండోలా, మావీరన్ దర్శకుడు మడోన్నా అశ్విన్.. చియాన్‌తో 63ని తెరకెక్కిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఫీల్ గుడ్ మూవీలతో…