Pregnant Woman: ఆమె నిండు గర్భిని, మహారాష్ట్రకు ట్రైన్ వెళ్లేందుకు సాహసించింది. ట్రైన్ లో ప్రయాణించేందుకు ధైర్యం చేసింది. హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు ట్రైన్ బయలు దేరేందుకు సిద్దమైంది. ఆమెది మహారాష్ట్ర కావడంతో.. అక్కడకు వెళ్లేందుకు కడుపులో బిడ్డవున్న రైలు ప్రయాదణించేందుకు సిద్దమైందని సమాచారం. ట్రైన్ హైదరాబాద్ నుంచి కదిలింది. అప్పటికే ఆమెకు కొంత నలతగా వున్నా పర్వాలేదులే అనుకుంది. కాస్త దూరం వెళ్లగానే పురిటినొప్పులు మొదలయ్యాయి. అక్కడ చూసిన ఆమెను చూసి చలించిపోయారు. ఏం చేయాలో…