యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడిపోయిన తర్వాత, అతడు ఆర్జే మహ్‌వాష్‌తో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వార్తల్లో నిలుస్తున్నాయి. వారిద్దరూ దీని గురించి ఎటువంటి కన్ఫర్ మేషన్ ఇవ్వనప్పటికీ, వారు కలిసి కనిపించిన తీరును బట్టి, ఇద్దరి మధ్య ఏదో బంధం అల్లుకుంటుందని స్పష్టంగా తెలుస్తోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో, ధనశ్రీ జీవితంలో ఎవరైనా ఉన్నారా లేదా అని తెలుసుకోవాలని సోషల్ మీడియా యూజర్లు ఆసక్తిగా ఎదురుచూశారు. Also Read:Ranveer Singh : అభిమాని పట్ల.. రణ్‌వీర్…
Dhanashree Verma React on Viral Photo with Pratik Utekar: భారత క్రికెటర్ యుజ్వేంద్ర చహల్ సతీమణి ధనశ్రీ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ధనశ్రీ కొరియోగ్రాఫర్ మాత్రమే కాదు.. ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా నడుపుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె.. తన భర్త చహల్‌తో కలిసి వీడియోలు, రీల్స్ చేస్తుంటారు. తాజాగా హిందీ పాపులర్ డ్యాన్స్ షో ‘జలక్ దికలాజా’లో కంటెస్టెంట్‌గా బరిలోకి దిగారు. ఫైనల్‌లో కొరియోగ్రాఫర్ ప్రతీక్…