రాజు, రాముడు, రాక్షసుడు, బ్రహ్మరాక్షసుడు క్యారెక్టర్ ఏదైనా సరే ప్రభాస్ కటౌట్‌కి పర్ఫెక్ట్‌గా ఉంటుంది. బాహుబలిలో రాజుగా, ఆదిపురుష్‌లో రాముడిగా, సలార్‌లో రాక్షసుడిగా ఊచకోత కోసిన ప్రభాస్ ఇప్పుడు బ్రహ్మరాక్షసుడిగా మారబోతున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ లైనప్ చూస్తే సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్, సలార్, కల్కి ఇలా ఒక్కో డిఫరెంట్ జానర్‌లో సినిమాలు చేస్తు వస్తున్నాడు డార్లింగ్. ఈ సినిమాల దర్శకులంతా ఒకటి రెండు సినిమాలు చేసిన వారే. Also Read : Daaku Maharaaj…