Home
Prashanth Neel
Prashanth Neel News
-
‘సలార్’ కు భారీ డీల్.. కానీ ఆయన రెమ్యునరేషన్ కే సరిపోవట!
కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శ్రుతి హాసన్ జంటగా తెరకెక్కుతున్న ‘సలార్’ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సమయంలో కరోనా కారణంగా వాయిదా పడింది. త్వరలోనే షూటింగ్‌లకు అనుమతి వచ్చే ఛాన్స్ ఉండటంతో సలార్ టీమ్ రెడీ అవుతోంది. అయితే పాన్ ఇండియా హీరోగా మారిన ప్రభాస్ సినిమాలపై గాసిప్స్ వార్తలు ఎక్కువే అవుతున్నాయి. తాజాగా సలార్ సినిమా స్ట్రీమింగ్ హక్కుల కోసం… -
ప్రశాంత్ నీల్ ను ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు!
పాన్ ఇండియా మూవీ కెజిఎఫ్‌తో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. అతనితో సినిమాలు చేయడానికి కన్నడ స్టార్స్ సంగతి ఏమో కానీ మన టాలీవుడ్ యంగ్ హీరోలు మాత్రం క్యూ కడుతున్నారు. ఇప్పటికే ప్రభాస్… ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్ మూవీ చేస్తుంటే… మరికొందరు స్టార్ హీరోలు తమ ప్రాజెక్టులకు సంబంధించిన ప్రకటనలు చేశారు. ఇదిలా ఉంటే… ఈ మోస్ట్ పాపులర్ డైరెక్టర్ ఇవాళ కొవిడ్ 19కు తొలి డోస్ వాక్సిన్… -
రీల్ లైఫ్ స్టూడెంట్ లీడర్, పొలిటీషన్… రియల్ లైఫ్ రాజకీయం కోసమేనా?
ఎన్టీఆర్ అన్న పదం తెలుగు వారికి ఎప్పుడూ డబుల్ ధమాకా. ఎన్టీఆర్, ద లెజెండ్… పెద్దాయన పేరు తలుచుకుంటే… మనకు విశ్వ విఖ్యాత నటుడు గుర్తుకు వస్తాడు. అదే సమయంలో చరిత్రని మలుపు తిప్పిన ముఖ్యమంత్రి కూడా గుర్తుకు వస్తాడు. ఇక ఎన్టీఆర్ పేరు జనరల్ గా ఎవరు వాడినా… ఆనాటి తారక రాముడితో పాటూ ఈనాటి తారక్ కూడా జ్ఞాపకం వస్తాడు. అలాంటి డబుల్ పవర్ ‘ఎన్టీఆర్’ అనే టైటిల్ లో ఉంది! తాత పేరునే… -
‘సలార్’ ను ఢీకొట్టనున్న జాన్ అబ్రహం?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ చిత్రం ‘సలార్’. శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో ప్రభాస్ ను ఢీకొట్టబోయే నటుడు కోసం అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా బాలీవుడ్ యాక్షన్ హీరో జాన్ అబ్రహం నటించే అవకాశం కనిపిస్తోంది. చిత్రంలోని ఓ కీలకమైన నెగిటివ్ పాత్ర కోసం ఆయనను సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే గనుక… -
ప్రశాంత్ నీల్ ఇటు… పూరీ జగన్నాథ్ అటు!
‘కేజీఎఫ్’ మూవీతో ఓవర్ నైట్ ఆలిండియాలో మాస్ హీరో గా పేరు తెచ్చుకున్నాడు కన్నడ హీరో యశ్. నిజానికి అందులో మాస్ క్యారెక్టర్ ను సైతం ఎంతో క్లాస్ గా, సెటిల్డ్ గా చేయడంతో అందరి మనసుల్ని గెలుచుకున్నాడు. ప్రస్తుతం యశ్ ‘కేజీఎఫ్’ చాప్టర్ 2 రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తయిపోయిన ఈ సినిమాలో ఉత్తరాదికి చెందిన సంజయ్ దత్, రవీనాటాండన్ వంటి వారూ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ తర్వాత యశ్… -
2024: ఆరుగురు దర్శకులతో ఎన్టీఆర్!
నేడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు పండగ చేసుకునే అంతగా ఆయన సినిమా అప్డేట్స్ వచ్చాయి. ఎన్టీఆర్ దెబ్బకి ఇండస్ట్రీలో ఏ దర్శకుడు కూడా మిగలలేదు అనేంతగా అప్డేట్స్ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ కి కూడా ఎన్టీఆర్ తదుపరి సినిమాలపై ఓ క్లారిటీ వచ్చింది. కాగా ఎన్టీఆర్ సినిమాల లిస్ట్ చూస్తే 2024 వరకు బిజీ ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాజమౌళితో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న ఎన్టీఆర్.. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తిచేయనున్నాడు. కరోనా… -
సలార్ లో ఆర్మీ ఆఫీసర్ గా ప్రభాస్ ?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు పాన్ ఇండియన్ సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. అందులో ఒకటి ప్రశాంత్ నీల్ మూవీ. ఈ ప్రాజెక్టును ప్రకటించినప్పటి నుంచి పలు ఊహాగానాలతో వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంలో ప్రభాస్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడని టాక్ నడుస్తుంది. ఇందులో ప్రభాస్ తండ్రీకొడుకులుగా రెండు పాత్రల్లో కనిపించనున్నాడు. తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ ఈ చిత్రంలో ఆర్మీ ఆఫీసర్ గా కనిపించి ప్రేక్షకులను థ్రిల్ చేయనున్నాడని తెలుస్తోంది. ఈ… -
ఆ విషయాలు చెబితే రాజమౌళి గొడ్డలితో వస్తారు : ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా సెకండ్ వేవ్ వల్ల ఎన్టీఆర్ నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీ షూటింగ్ ఆగిపోయింది. అయితే తాజాగా ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఎన్టీఆర్ 31 గురించి ఆసక్తికరమైన వెల్లడించారు తారక్. ‘ఆర్ఆర్ఆర్’ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో ఓ ప్రాజెక్ట్ రూపొందనున్న విషయం తెలిసిందే.… -
‘సలార్’లో ప్రభాస్ ద్విపాత్రాభినయం ?
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సలార్’. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై నిర్మితమవుతోంది. ఈ చిత్రంలో క్రేజీ బ్యూటీ శ్రీనిధి శెట్టి స్పెషల్ సాంగ్ లో నర్తించనుందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇక ఇటీవలే సెట్స్ పైకి వెళ్లిన ‘సలార్’ సినిమా షూటింగ్ కు కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ వేసింది. కోవిడ్ మహమ్మారి తీవ్రత తగ్గిన తరువాత…
తాజావార్తలు
-
Karthik Subbaraj: చిరంజీవికి కథ చెప్పా.. బాల్ మెగాస్టార్ కోర్టులో ఉంది
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
YSRCP : స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైసీపీ..
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!
-
Manvanth Kumar: సంచలనం.. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ వచ్చి సెంచరీ కొట్టిన కర్ణాటక ఆల్‌రౌండర్..!
ట్రెండింగ్
-
BCCI Chief Selector: టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. సెలక్షన్ కమిటీలోకి రమేష్ పవార్.!
-
WhatsApp: ప్రైవసీ నుంచి మెసేజ్ మేనేజ్మెంట్ వరకు.. వాట్సాప్‌లో ఎప్పుడయినా ఈ ఫీచర్స్‌ను ఉపయోగించారా.?
-
Vaibhav Sooryavanshi: ఆ ముగ్గురిలో ఒకరు తప్పుకుంటూనే వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు.!
-
108MP+50MP సెల్ఫీ కెమెరా, 6000mAh బ్యాటరీతో రాబోతున్న HMD Vibe 2 Max..!
-
Niki Prasad History: ఔరా నిఖీ ప్రసాద్.. తొలి భారత క్రికెటర్‌గా అరుదైన రికార్డు.. ఇప్పటివరకు ఎవరి వల్ల కాలేదు!