Home
Prasanth Varma Cinematic Universe
Prasanth Varma Cinematic Universe News
-
Akshaye Khanna: అసుర గురువుగా బాలీవుడ్ స్టార్.. ‘మహాకాళి’ నుంచి ఆగస్టు 24న అదిరిపోయే సర్ప్రైజ్!
Akshaye Khanna: డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న మరో ప్రతిష్ఠాత్మక చిత్రం ‘మహాకాళి’. భారతీయ పురాణాల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకులను ప్రత్యేక ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన అప్డేట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ అక్షయ్ ఖన్నా ఈ చిత్రంలో అసుర గురువు శుక్రాచార్యుడి పాత్రలో కనిపించనున్నట్లు మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. అసురుల గురువుగా… -
Jai Hanuman: ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’లో ధురంధర్ నటుడు..
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ తెలుగు చిత్రం ‘జై హనుమాన్’. దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్టాత్మక డివోషనల్ యాక్షన్ డ్రామా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం బాలీవుడ్ సెన్సేషనల్ నటుడు అక్షయే ఖన్నాను ఎంపిక చేసినట్లు సమాచారం వినిపిస్తోంది. ‘ధురంధర్’ వంటి సినిమాలతో పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన నటుడు ఈ ప్రాజెక్టులో చేరడం సినిమాకు మరింత బలాన్ని… -
Akshaye Khanna: ప్రశాంత్ వర్మ ‘యూనివర్స్’లో ధురంధర్ విలన్..
Akshaye Khanna: బాలీవుడ్ సీనియర్ నటుడు అక్షయ్ ఖన్నా పుట్టిన రోజు సందర్భంగా టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చేసిన ఆసక్తికర ట్వీట్ ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. “నిజమైన ప్రతిభకు శబ్దం అవసరం లేదు.. అక్షయ్ ఖన్నా స్క్రీన్ ప్రెజెన్స్, పెర్ఫార్మెన్స్ ఎప్పుడూ ఒక క్లాస్‌గా ఉంటాయి” అని ప్రశాంత్ వర్మ కొనియాడారు. కేవలం శుభాకాంక్షలు తెలపడమే కాకుండా, తమ ఇద్దరి కలయికలో రాబోతున్న కొత్త కంటెంట్‌ను ప్రపంచానికి చూపించేందుకు తాను ఎంతో ఆసక్తిగా… -
Jai Hanuman : హనుమాన్ సీక్వెల్ లో ఆస్కార్ విన్నర్‌తో.. ప్రశాంత్ వర్మ భారీ స్కెచ్!
ప్రశాంత్ వర్మ సృష్టించిన ‘హను-మాన్’ మేజిక్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా రాబోతున్న ‘జై హనుమాన్’ విషయంలో ప్రశాంత్ వర్మ అడుగులు చాలా పవర్‌ఫుల్‌గా పడుతున్నాయి. తాజాగా అంజనాద్రి బెట్టలో జరిగిన పూజా కార్యక్రమంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ముఖ్యంగా ఈ సీక్వెల్ కోసం జరిగిన ఒక భారీ మార్పు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. Also Read : Vijay- Rashmika… -
Mahakali : ‘మహాకాళి’ ఫస్ట్ లుక్ రిలీజ్..
‘హనుమాన్’తో సూపర్ హీరో యూనివర్స్‌కు శ్రీకారం చుట్టిన దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పుడు తన సినిమాటిక్ యూనివర్స్ (PVCU)ని మరింత విస్తరిస్తున్నారు. అదే క్రమంలో ఆయన మరో సూపర్ హీరో ప్రాజెక్ట్ ‘మహాకాళి’ని ప్రకటించారు. ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ స్టోరీ, స్క్రీన్‌ప్లే అందించగా, దర్శకురాలు పూజ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా ఇందులో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే తాజాగా.. Also Read : AR Rahman: రామోజీ ఫిల్మ్ సిటీలో ఏఆర్… -
Mahakali : ప్రశాంత్ వర్మ యూనివర్స్ నుండి మరో పవర్ఫుల్ అప్డేట్!
“హనుమాన్”తో పాన్ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పుడు తన Prasanth Varma Cinematic Universe (PVCU)ను మరింత విస్తరించడానికి సిద్ధమవుతున్నారు. హనుమాన్ తర్వాత వస్తున్న “జై హనుమాన్”పై భారీ అంచనాలు నెలకొని ఉన్న వేళ, అదే యూనివర్స్ నుంచి మరో విభిన్న కాన్సెప్ట్ మూవీ “మహాకాళి” రూపుదిద్దుకుంటోంది. Also Read : Tamannaah : ఇండస్ట్రీలో 30 ఏళ్లు దాటితే కథ ముగిసిందనుకునే రోజులు పోయాయి.. ఈ చిత్రానికి పూజా అపర్ణ కొల్లూరు దర్శకత్వం… -
Prashanth Varma : బాధలో ఉన్నపుడు నెట్ ఫ్లిక్స్ ఓపెన్ చేసి కాటేరమ్మ సీన్ చూస్తా : ప్రశాంత్ వర్మ
Prashanth Varma : ప్రశాంత్ వర్మ తన మొదటి సినిమా నుండి కొత్త కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. మొన్న సంక్రాంతికి హనుమాన్ సినిమాతో వచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు. -
Raviteja: కోతి ‘కోటి’ హీరోగా సినిమా.. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లోకి రవితేజ
There will be a Film with Raviteja in cinematic universe says Prasanth Varma: ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ సంక్రాంతికి హనుమాన్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తేజ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా తెరకెక్కించిన ఈ సినిమా మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకొని బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది. ఈ రోజు ఏకంగా 250 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సినిమా…
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!