Home
Prajwal Revanna Sex Scandal
Prajwal Revanna Sex Scandal News
-
Prajwal Revanna: జర్మనీలో విమానం ఎక్కిన ప్రజ్వల్ రేవణ్ణ.. సెక్స్ టేపుల కేసులో కీలక పరిణామం..
Prajwal Revanna: కర్ణాటకలో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సెక్స్ టేపుల కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ జేడీయూ నేత, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ విదేశాల నుంచి భారత్‌కి వస్తున్నారు. -
Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణ ఎంపీగా గెలిచినా వదిలిపెట్టేది లేదు: బీజేపీ
Prajwal Revanna: కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ కుంభకోణం సంచలనంగా మారింది. పలువురు మహిళలపై లైంగిక దాడికి పాల్పడిన టేపులు వెలుగులోకి వచ్చాయి. ఏకంగా 2700 వీడియోలు వెలుగులోకి రావడంతో ప్రజ్వల్ రేవణ్ణ దేశాన్ని వదిలి జర్మనీ వెళ్లాడు. -
Nirmala Sitharaman: ప్రజ్వల్ రేవణ్ణపై సాక్ష్యాలు ఉన్నా ఏడాది కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు..
Prajwal Revanna Case: మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ కుంభకోణం కర్ణాటకలతో పాటు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. ప్రజ్వల్‌తో పాటు అతని తండ్రి హెచ్డీ రేవణ్ణపై మహిళ లైంగిక వేధింపులు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. దీంతో పాటు హసన్ జిల్లాలో ప్రజ్వల్ రేవణ్ణ అసభ్యకర వీడియోలు వైరల్‌గా మారాయి. -
Prajwal Revanna s*x scandal: రేవణ్ణ సె*క్స్ స్కాండల్ వీడియోలు ఎక్కడ..? ఆన్లైన్లో తెగవెతుకుతున్న జనాలు..
Prajwal Revanna sex scandal: మాజీ ప్రధాని దేవెగౌడ్ మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన సెక్స్ వీడియోలు కలకలం రేపుతున్నాయి. దాదాపుగా 3000 వీడియోలు ఇటీవల వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. -
Prajwal Revanna Sex Scandal: ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ వీడియోలను లీక్ చేసిన డ్రైవర్ మిస్సింగ్..
Prajwal Revanna Sex Scandal: మాజీ ప్రధాని హెడ్డీ దేవేగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ వ్యవహరం కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రజ్వల్‌కి సంబంధించిన 3000 సెక్స్ వీడియోలు వెలుగులో వచ్చాయి. -
Prajwal Revanna sex scandal: జేడీఎస్ నుంచి ప్రజ్వల్ రేవణ్ణని బహిష్కరించే అవకాశం..
Prajwal Revanna sex scandal: సెక్స్ కుంభకోణంలో ఇరుకున్న జేడీఎస్ నేత, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు పార్టీ నుంచి బహిష్కరించాలనే వాదన పెరుగుతోంది.
తాజావార్తలు
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!