Home
Prabhas Sreenu
Prabhas Sreenu News
-
Prabhas Sreenu: “ఆ వార్తలు చదివి చాలా బాధపడ్డా”.. సినియర్ యాక్టర్‌తో రూమర్స్‌పై ప్రభాస్ శ్రీను రియాక్షన్
Prabhas Sreenu: ప్రముఖ నటుడు ప్రభాస్ శ్రీను తాజాగా ఎన్టీవీ పాడ్‌కాస్ట్‌లో సోషల్ మీడియాలో తనపై, సీనియర్ నటి తులసిపై వచ్చిన ప్రచారాల గురించి భావోద్వేగంగా స్పందించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా వ్యక్తుల వ్యక్తిగత జీవితాలపై కథనాలు ప్రచారం చేయడం వల్ల కలిగే బాధను ఈ సందర్భంగా వివరించారు. ముఖ్యంగా తులసి వంటి సీనియర్ నటి పేరు తనతో ముడిపెట్టి వచ్చిన వార్తలు తనను తీవ్రంగా కలిచివేశాయని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ఇప్పుడు సోషల్… -
Prabhas: “నా జీవితంలో ప్రభాస్ దేవుడిలాంటి వ్యక్తి”
Prabhas: ప్రముఖ నటుడు ప్రభాస్ శ్రీను తాజాగా ఎన్టీవీ పాడ్‌కాస్ట్‌లో తన సినీ ప్రయాణం, ప్రభాస్‌తో ఉన్న అనుబంధం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు వచ్చిన గుర్తింపు మొత్తం ప్రతిభ కంటే అదృష్టం వల్లే వచ్చిందని, ముఖ్యంగా ప్రభాస్ పరిచయం తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “నాకు వచ్చిన ఈ గుర్తింపు, వికీపీడియా పేజీ, అవకాశాలన్నీ నా టాలెంట్ వల్ల మాత్రమే కాదు. ఇది పూర్తిగా నా అదృష్టం.… -
Prabhas Sreenu: “ప్రభాస్ దగ్గర డబ్బు అడగాల్సిన అవసరమే రాదు.. ఎందుకంటే!”
Prabhas Sreenu: ప్రముఖ నటుడు ప్రభాస్ శ్రీను తాజాగా ఎన్టీవీ పాడ్‌కాస్ట్‌లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ప్రభాస్ ఉదార స్వభావం, వ్యక్తిత్వం గురించి మాట్లాడిన ఆయన.. తనకు ప్రభాస్ నుంచి లభించిన గొప్ప బహుమతి డబ్బు కాదని, ఆత్మవిశ్వాసమని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “చాలామంది ప్రభాస్ గురించి ఆయన ఎంత సహాయం చేస్తారు, ఎంత డబ్బు ఇస్తారు అని మాట్లాడుతుంటారు. కానీ నా దృష్టిలో ఆయన విలువ… -
Prabhas: ప్రభాస్ ఇటలీ విల్లా రెంట్ ఎంతో చెప్పిన ప్రభాస్ శ్రీను!
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి సోషల్ మీడియాలో తరచూ ఎన్నో వార్తలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా విదేశాల్లో కోట్ల రూపాయల విలువైన ఇళ్లు, లగ్జరీ లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన ప్రచారాలపై ప్రముఖ నటుడు ప్రభాస్ శ్రీను ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీవీ పాడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్తను నమ్మొద్దని సూచించారు. ఇటీవల విదేశాల్లో ప్రభాస్ కోట్ల రూపాయల విలువైన ఇంటిని కొనుగోలు చేశారనే ప్రచారం గురించి ప్రస్తావిస్తూ.. “ఇలాంటి వార్తలు…
తాజావార్తలు
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Sangameswara Temple: ఆరు నెలల ముందే బయటపడ్డ సంగమేశ్వరుడు.. కృష్ణా తీరంలో ముందస్తుగా కరవు ఛాయలు.!
-
Russia: పుతిన్‌కు రష్యా సైనిక అధికారి వెన్నుపోటు.. ఎంత ఘాతుకానికి పాల్పడ్డాడంటే..!
-
Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ కొడుకు రఫా రఫా.. 100 బంతుల్లో 151 పరుగులతో విధ్వంసం..
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
ట్రెండింగ్
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!
-
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!