సోషల్ మీడియా షేక్ అయిపోవాలన్నా, సర్వర్లు క్రాష్ అయిపోవాలన్నా, ఒక్క ప్రభాస్ సినిమా అప్డేట్స్ ఉంటే చాలు అనేలా పోయిన రెండు నెలలు రచ్చ చేశారు డార్లింగ్ ఫ్యాన్స్. ఇక ఇప్పుడు ఈ నెల కూడా ప్రభాస్‌దే హవా అని చెప్పొచ్చు. జూన్‌లో ఆదిపురుష్ రిలీజ్ అయి వివాదంతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక జూలైలో సలార్ టీజర్ బయటికొచ్చి సోషల్ మీడియా రికార్డులను తిరగ రాసింది. ఇక ఇప్పుడు ఆగష్టులో ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా…
బాలీవుడ్ కా బాద్షా షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా ప్రీవ్యూ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. హిందీలో ఉన్న అన్ని డిజిటల్ రికార్డ్స్ ని బ్రేక్ చేస్తూ జవాన్ ప్రీవ్యూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. నెగటివ్ ట్రెండ్, బాయ్ కాట్ ట్రెండ్ కూడా కనిపించకుండా పోయింది అంటే జవాన్ వీడియో ప్రేక్షకులని ఏ రేంజులో అట్రాక్ట్ చేస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. 24 గంటల్లో 55 మిలియన్ వ్యూస్ కి పైగా రాబట్టిన జవాన్ ట్రైలర్…
పాన్ ఇండియా కటౌట్ ప్రభాస్ పై వేల కోట్ల బాక్సాఫీస్ బెట్టింగ్ జరగబోతుంది. సెప్టెంబర్ 28న ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర జరగబోయే సంచలనాన్ని విట్నెస్ చెయ్యడానికి ప్రతి ఒక్కరు రెడీ అయ్యారు. బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ బిగ్గెస్ట్ డిజాస్టర్స్ ఇచ్చిన ఏ హీరో సినిమాకి కూడా పాన్ ఇండియా రేంజులో ఈ లెవల్ హైప్ ని చూడలేదు. అందుకే ఎన్ని ఫ్లాప్స్ ఇచ్చినా ప్రభాస్ పై కోట్లు కుమ్మరిస్తునే ఉన్నారు మేకర్స్. ఒక్కో సినిమా మినిమమ్…
ప్రభాస్ రాముడిగా వస్తేనే ఇండియన్ బాక్సాఫీస్ దాదాపు 400 కోట్ల కలెక్షన్స్ ని ఇచ్చింది. అదే ఇక రాక్షసుడిగా వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. రాధే శ్యామ్, సాహూ, ఆదిపురుష్… ఇక ప్రయోగాలు అయిపోయాయి, ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ హీరో తన ఫెవరెట్ జోన్ లోకి సలార్ సినిమాతో తిరిగొస్తున్నాడు. గెట్ రెడీ డార్లింగ్స్, ఇక రికార్డుల యుద్దానికి సిధ్దమవ్వండి… సలార్ టీజర్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే…
ప్రస్తుతం ఇండియన్ మూవీ లవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ అవైటేడ్ మూవీ ఏదైనా ఉందా అంటే అది కేవలం ప్రభాస్ నటిస్తున్న సలార్ మాత్రమేనని చెప్పొచ్చు. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం మూవీ లవర్స్ అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ తమ హీరో కటౌట్‌కి ఇచ్చే ఎలివేషన్‌ను ఇప్పటి నుంచే ఊహించుకుంటు, ప్రభాస్ ఫాన్స్ బాక్సాఫీస్ లెక్కలు వేసుకుంటున్నారు. సెప్టెంబర్ 28న సలార్ మూవీని రిలీజ్…
ప్రశాంత్ నీల్-ప్రభాస్ ల ఫైర్ హౌజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘సలార్’. మరో మూడు నెలల్లో ఆడియన్స్ ముందుకి రానున్న సలార్ సినిమా డార్క్ సెంట్రిక్ థీమ్ తో తెరకెక్కింది. హాలీవుడ్ సినిమాలకి మాత్రమే ఈ థీమ్ ని వాడారు, అలాంటిది ఒక కమర్షియల్ యాక్షన్ డ్రామా సినిమాకి డార్క్ థీమ్ ని పెట్టి ప్రశాంత్ నీల్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో అని సినీ అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ ఎన్ని…