Samantha : స్టార్ హీరోయిన్ సమంత నుంచి సినిమా రావాలని ఆమె ఫ్యాన్స్ ఎంతగానో కోరుకుంటున్నారు. రీసెంట్ గా ఆమె నిర్మించిన శుభం మూవీ మంచి టాక్ సంపాదించుకుంది. కానీ సమంత హీరోయిన్ గా సినిమా ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్న వారికి ఓ గుడ్ న్యూస్ బయటకు వచ్చింది. సమంత స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో మూవీ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. రీసెంట్ గానే శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన కుబేర మూవీ బ్లాక్…