ప్రభుత్వ సంస్థల్లో పోస్టాఫీస్ కూడా ఒకటి.. ప్రజలకు అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను అందిస్తున్నాయి.. ఇప్పటికే ఎన్నో పథకాలను అందిస్తున్నాయి. కొందరు రిస్క్ తీసుకుని ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే.. మరి కొందరు వడ్డీ తక్కువ వచ్చినా ఎలాంటి రిస్క్ లేని ప్రభుత్వ పథకాల వంటి వాటిల్లో తమ డబ్బులను పెడుతుంటారు. ఈరోజు మనం టైం డిపాజిట్ స్కీమ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ స్కీమ్ లో కనీసం రూ. 1000 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు.…