అన్నమయ్య జిల్లా రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పోసాని కృష్ణ మురళికి వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్యులు. రాజంపేట సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసానికి స్వల్ప అస్వస్థత ఏర్పడడంట్ ఈసిజి పరీక్ష నిర్వహించారు వైద్యులు. గతం నుంచి గుండెకు సంబంధించిన జబ్బుతో బాధపడుతున్న పోసానికి నిన్న విరేచనాలు అయ్యాయని తెలుస్తోంది. ఇక తాజాగా పోసానిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కడప రిమ్స్ కు తరలించారు. రాజంపేటలో అందుబాటులో ఉన్న మిషనరీ మేరకు వైద్య పరీక్షలు…