Poonam Kaur Supporting Tweet to Balakrishna Son in Law Sri Bharath: నందమూరి బాలకృష్ణ ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే మరోపక్క రాజకీయాల్లో కూడా బిజీ బిజీగా గడుపుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆయన ఇద్దరు అల్లుళ్ళు కూడా పొలిటికల్ గా యాక్టివ్ గా ఉన్నారు. పెద్దల్లుడు నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ జాతీయ సెక్రెటరీగా బాధ్యతలు నిర్వహిస్తూ జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి కూటమి బలపర్చిన తెలుగుదేశం…