Poonam Bhajwa : పూనమ్ భజ్వా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో మనకు తెలిసిందే. సినిమాల్లో పెద్దగా అవకాశాలు లేకపోయినా.. తన ఘాటు అందాలతో సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంటోంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ అందాలను చూపిస్తూ కుర్రాళ్లను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. తాజాగా హోలీ పండుగ నాడు అందాలతో మరింత రచ్చ చేసింది. బుల్లి గౌను, టాప్ వేసుకున్న ఈ బ్యూటీ.. నడుము అందాలకు మొత్తం రంగులు పూసేసింది. Read Also…