Pooja Hegde joins Suriya 44: ‘బుట్టబొమ్మ’ పూజా హెగ్డేకు ఇటీవలి కాలంలో సరైన హిట్ లేదు. తెలుగులో ఆచార్య, రాధేశ్యామ్.. తమిళంలో బీస్ట్ నిరాశపరిచాయి. వరుస ఫ్లాప్స్ పడుతుండడంతో ఆ మధ్య గుంటూరు కారం నుంచి తప్పించారు. దాంతో ఒకప్పుడు చేతినిండా సినిమాతో బిజీగా ఉన్న పూజా.. ఇప్పుడు అవకాశాల్లేక అల్లాడుతోంది. సౌత్‌లో సినిమాలు లేకపోవడంతో హిందీలో సినిమాలు చేస్తున్నారు. అయితే పూజా ఎప్పటినుంచో సౌత్ కమ్‌బ్యాక్ కోసం ఎదురుచూస్తోంది. తాజాగా బుట్టబొమ్మకు ఆ అవకాశం…