పూజా హెగ్డే తన సిజ్లింగ్ ఫోటోతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. బీచ్ వేర్ లో హీట్ రైజ్ చేస్తూ కుర్రాళ్ల మతి పోగొడుతోంది. తెల్లటి ఓపెన్ వీవ్ బీచ్‌వేర్‌లో పోజులిచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మంత్రముగ్దులను చేస్తున్న ఈ స్టిల్ కు పూజా “అండ్ దెన్ ది సన్… సెట్” అని క్యాప్షన్‌గా ఇచ్చింది. ఇక ఈ క్లిక్‌ని కొంచెం ఆకర్షణీయంగా చేసింది ఆమె చిరునవ్వు. పూజా తన అద్భుతమైన డ్రెస్సింగ్…
బుట్టబొమ్మ పూజాహెగ్డే అందాల ప్రదర్శనకు ఏమాత్రం వెనకాడట్లేదు. ఇటీవల కాలంలో ఆమె గ్లామర్ మరింతగా పెరిగి మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ల గుండెల్లో సెగలు పుట్టిస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ హాట్ సైరన్ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు ప్రత్యేకమైన ట్రీట్ ఇస్తుంది. కొన్ని త్రోబ్యాక్ చిత్రాలతో హాట్‌నెస్‌ను పెంచేస్తోంది. వీలైనప్పుడల్లా ఆమె మునుపటి మాల్దీవుల వెకేషన్ చిత్రాలను షేర్ చేస్తోంది. అలా తాజాగా ఆమె…
బుట్టబొమ్మ పూజా హెగ్డే రీసెంట్ గా బుల్లి గౌను వేసుకుని అందరి దృష్టినీ తన వైపుకు తిప్పేసుకుంది. పూజా ఈ పిక్స్ లో నలుపు, నీలం రంగు కాంబినేషన్ దుస్తులు ధరించి, లైట్ బ్రౌన్ మ్యాట్ లిప్‌స్టిక్, స్మోకీ ఐస్‌తో లుక్ తో అద్భుతంగా కన్పిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ సింపుల్ బ్లాక్ లో సారీ ధరించి అద్భుతంగా కన్పిస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Read Also : హనీమూన్ కోసం…
బుట్ట బొమ్మ పూజా హెగ్డే వరుస సినిమాలతో దూసుకెళుతోంది. ప్రస్తుతం ఆమె సౌత్ లో స్టార్ హీరోల జాబితాలో ముందు వరుసలో ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకవైపు ప్రభాస్ తో “రాధేశ్యామ్” అంటూ పాన్ ఇండియా రేంజ్ లో రొమాంటిక్ లవ్ స్టోరీతో అలరించడానికి సిద్దం అయిపోయింది. మరోవైపు విజయ్ తో “బీస్ట్”లో జతకడుతోంది. ఇక త్వరలోనే మహేష్ బాబు సరసన కూడా కనిపించబోతోంది. “ఆచార్య”నూ వదిలిపెట్టకుండా రామ్ చరణ్ తో రొమాన్స్ చేయనుంది. ఇక…
పూజా హెగ్డే తెలుగు చిత్రసీమలో అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న గ్లామర్ డాల్స్‌లో ఒకరు. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోని దాదాపు ప్రతి పెద్ద ప్రాజెక్ట్‌లోనూ ఆమెను హీరోయిన్ గా తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. తాజాగా పూజా తన గ్లామర్ స్నాప్‌లను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆమె ఒక హాట్ హాట్ పిక్‌ను షేర్ చేసింది. ఇందులో పూజా టాప్ లేకుండా కేవలం బ్లాక్ కలర్ బ్లేజర్‌ను ధరించింది. కానీ దానికి బటన్స్ పెట్టలేదు. దానికి జతగా…