Pooja Hegde: బుట్ట బొమ్మ పూజా హెగ్డే నేడు తన 33వ పుట్టినరోజు ను జరుపుకుంటుంది. స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఈ భామ.. రెండేళ్లుగా ప్లాప్ లను మూటకట్టుకొని ఐరెన్ లెగ్ అనిపించుకుంటుంది. ఇక ఈసారి పూజా తన పుట్టినరోజు వేడుకలను మాల్దీవుల్లో జరుపుకుంది.