Home
Ponniyin Selvan 2
Ponniyin Selvan 2 News
-
PS-2: కమల్ చెప్తే చూసేస్తారా? ఇంకా తమిళ సినిమాగానే ప్రమోట్ చేస్తున్నారు
పొన్నియిన్ సెల్వన్… చోళుల కథతో తెరకెక్కిన లార్జ్ స్కేల్ సినిమా. మాస్టర్ క్లాస్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ నుంచి పార్ట్ 1 గతేడాది రిలీజ్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా 500 కోట్లు రాబట్టి సెన్సేషనల్ హిట్ అయ్యింది. అయితే ఇన్ని కోట్ల కలెక్షన్స్ ని రాబట్టినా కూడా పొన్నియిన్ సెల్వన్ 1 సినిమా పాన్ ఇండియా హిట్ అవ్వలేకపోయింది. తమిళ నెలకి సంబంధించిన చరిత్ర కాబట్టి తమిళ నేటివిటీ ఉండడంలో తప్పులేదు కానీ ప్రమోషన్స్ చేసే… -
Ponniyin Selvan 2: చోళులు వచ్చేసారు… ఈసారైనా నిలబడతారా?
మూవీ మేకింగ్ మాస్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 ఏప్రిల్ 28 రిలీజ్ కి రెడీ అవుతోంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ 500 కోట్లు రాబట్టింది కానీ ఆ కలెక్షన్స్ ఇండియాలోని అన్ని సెంటర్స్ నుంచి వచ్చినవి కావు. తమిళనాడు మినహా మిగిలిన అన్ని సెంటర్స్ లో పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 సినిమాని ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. తమిళ కథ కావడంతో తమిళ… -
Ponniyin Selvan-2: పోనీలే ఇప్పటికైనా చోళులు వస్తున్నారు…
చోళులు వస్తున్నారు అంటూ మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమా ఆడియన్స్ ముందుకి తెచ్చాడు. 500 కోట్లు కలెక్ట్ చేసిన పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 సినిమా సక్సస్ తమిళ ప్రజలకి మాత్రమే పరిమితం అయ్యింది. పొన్నియిన్ సెల్వన్ 1 ప్రమోషన్స్ ని చిత్ర యూనిట్ బాగానే చేశారు కానీ సినిమా మొత్తం తమిళ వాసన ఉండడంతో ఇతర ప్రాంతాల ఆడియన్స్ పొన్నియిన్ సెల్వన్ 1 సినిమాని రిజెక్ట్ చేశారు. పార్ట్ 2ని కూడా ఇలానే రిజెక్ట్ చేస్తారు… -
Ponniyin Selvan 2: రుద్ర తాండవం చేసినట్లుంది…
మూవీ మేకింగ్ మాస్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా, తమిళ ప్రజల బాహుబలిగా ఏప్రిల్ 28న రిలీజ్ అవుతోంది పొన్నియిన్ సెల్వన్ 2. ఇతర భాషల్లో PS-2 గా రిలీజ్ అవుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. లేటెస్ట్ గా PS-2 నుంచి ‘శివోహం’ అంటూ సాగే మూడో సాంగ్ రిలీజ్ అయ్యింది. జగత్ గురువు అదిశంకరా చార్యులు రాసిన ‘నిర్వాణ శతకం’ నుంచి శివోహం చాంటింగ్… -
PS 2 Trailer: చోళులు వచ్చేస్తున్నారు.. కోలీవుడ్ బాహుబలి 2 కు సిద్ధం కండి
PS 2 Trailer: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన చిత్రం పొన్నియిన్ సెల్వన్. కల్కి రాసిన ఈ కథను.. మణిరత్నం ఎంతో రీసెర్చ్ చేసి.. ఎంతో భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా తెరకెక్కించాడు. భారీ తారాగణంతో ఎక్కడా తగ్గకుండా బాహుబలి రేంజ్ లో తీశాడు. -
PS-2: పాన్ ఇండియా ప్రమోషన్స్ కోసం లోకనాయకుడు వస్తున్నాడు…
ఇండియాస్ బెస్ట్ డైరెక్టర్, ఎందరో దర్శకుల ఇన్స్పిరేషన్, మూవీ మేకింగ్ మాస్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్, తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రైడ్ ‘పొన్నియిన్ సెల్వన్’ ఫ్రాంచైజ్ నుంచి పార్ట్ 2 రిలీజ్ కావడానికి రెడీ అవుతోంది. పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 సినిమా 500 కోట్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇతర ఇండస్ట్రీల సినీ అభిమానుల నుంచి ఆశించిన స్థాయి సపోర్ట్ రాకున్నా పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 సినిమా కోలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మాస్… -
PS-2: మూడు రోజుల్లో చోళులు వస్తున్నారు…
ఇండియన్ గేమ్ ఆఫ్ త్రోన్స్ గా పేరు తెచ్చుకున్న ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమా సెకండ్ పార్ట్ రిలీజ్ కి రెడీ అయ్యింది. ఏప్రిల్ 28న విడుదల కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ ని మణిరత్నం అండ్ టీం అగ్రెసివ్ గా చేస్తున్నారు. పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 500 కోట్లని రాబట్టి తమిళనాడులో బిగ్గెస్ట్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది. ఎన్ని కోట్లు వసూల్ చేసినా పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 సినిమాకి తమిళనాడు తప్ప మిగిలిన… -
April 28th: అదీ… ఏప్రిల్ 28 సెంటిమెంట్!
సెంటిమెంట్స్ కు నిలయం సినిమా రంగం! తెలుగు చిత్రసీమలో ఏప్రిల్ 28వ తేదీకి ఓ ప్రత్యేకత ఉంది. ఆ తేదీన విడుదలయ్యే భారీ చిత్రాలు తప్పకుండా ఘనవిజయం సాధిస్తాయని చాలామందిలో ఓ సెంటిమెంట్ నెలకొంది. అంతేకాదు, ఆ తేదీన విడుదలైన చిత్రాలు ఏదో విధంగా ప్రత్యేకతను సంతరించుకున్నవే కావడం విశేషం! ఈ ‘ఏప్రిల్ 28’ వతేదీకి అంత క్రేజ్ సంపాదించి పెట్టిన ఘనత యన్టీఆర్, కె.రాఘవేంద్రరావు కాంబినేషన్ లో రూపొందిన తొలి చిత్రం ‘అడవిరాముడు’కే చెందుతుంది. ఈ… -
Maniratnam: రాజమౌళిని విడవని మణిరత్నం!
ఎందరో దర్శకులకు అభిమాన దర్శకునిగా నిలిచారు మణిరత్నం. ఆయన తెరకెక్కించిన ‘నాయకన్’ చిత్రం ‘టైమ్’ టాప్ హండ్రెడ్ లో చోటు సంపాదించింది. ఇక ఆయన టేకింగ్ స్టైల్ కు ఎంతోమంది సినీజనం ఫిదా అయిపోయారు. మణిరత్నం చిత్రాల జయాపజయాలతో నిమిత్తం లేకుండా ఈ నాటికీ ఎంతోమంది ఆయన సినిమాలను చూస్తున్నారు. అంతటి ఘనత వహించిన మణిరత్నం, గత సంవత్సరం తన ‘పొన్నియిన్ సెల్వన్-1’ విడుదల సమయంలో తమకు ఇంటర్నేషనల్ మార్కెట్ లో రాజమౌళి డోర్స్ తెరిచారని వ్యాఖ్యానించారు.… -
PS-2: కొత్త సౌండ్ డిజైన్ ఆస్కార్ కోసమేనా?
నాటు నాటు సాంగ్ ఇండియాకి ఆస్కార్ అవార్డుని తెచ్చింది. ప్రతి ఇండియన్ కి ప్రౌడ్ మూమెంట్ గా నిలిచిన ఈ క్షణాన్ని మరోసారి నిజం చేసి చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయా అంటే తమిళ నేల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఆస్కార్ గెలిచిన మొదటి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన రెహమాన్, పొన్నియిన్ సెల్వన్ 2 సౌండ్ డిజైన్ తో మరోసారి ఆస్కార్ వేదికపై అడుగు పెట్టడానికి రెడీ అవుతున్నట్లు ఉన్నాడు. ఏప్రిల్ 28న ఆడియన్స్ ముందుకి రానున్న…
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!