మూవీ మేకింగ్ మాస్టర్ గా, స్టొరీ టెల్లింగ్ జీనియస్ గా పేరున్న లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ ‘పొన్నియిన్ సెల్వన్ 2’. తమిళ్ లో పొన్నియిన్ సెల్వన్ 2, ఇతర భాషల్లో PS-2 అనే టైటిల్ తో ఏప్రిల్ 28న రిలీజ్ అయిన ఈ మూవీ సెన్సేషనల్ బాక్సాఫీస్ రన్ మైంటైన్ చేస్తోంది. గతేడాది రిలీజ్ అయిన పొన్నియిన్ సెల్వన్ సినిమాకి సీక్వెల్ గా ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ సక్సస్…
మూవీ మేకింగ్ అండ్ స్టొరీ టెల్లింగ్ జీనియస్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ నుంచి వచ్చిన సెకండ్ ఇన్స్టాల్మెంట్ ‘పోన్నియిన్ సెల్వన్ 2’ బాక్సాఫీస్ దగ్గర హ్యూజ్ కలెక్షన్స్ ని రాబడుతోంది. ఏప్రిల్ 28న రిలీజ్ అయిన ఈ మూవీ కేవలం మూడు రోజుల్లోనే 200 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. తమిళ బాక్సాఫీస్ దగ్గర చోళులు ప్రతాపం చూపిస్తున్నారు., అక్కడ తమిళులు ఉంటే అక్కడ పోన్నియిన్ సెల్వన్ 2 సినిమా సెన్సేషనల్ బాక్సాఫీస్ నంబర్స్ ని రాబడుతోంది.…