భారతదేశంలోని కొందరి రాజకీయ నాయకుల ఇళ్లలో ఎప్పుడైనా ఏసిబి, సిబిఐ, ఐటి డిపార్ట్మెంట్స్ దాడి చేసిన సమయంలో అనేకమార్లు కుప్పలుగా నోట్ల కట్టలు కనిపించడం మనం చాలా సార్లు చూసే ఉంటాం. కొందరైతే ట్రంకు పెట్టెలో, ఇంటి గోడలలో, బీరువాలలో, మంచంలో ఎక్కడపడితే అక్కడ వారి అవినీతి సొమ్మును దాచేస్తూ ఉండడం మనం సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటూనే ఉన్నాం. ఇలా అనేకమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారులు ఎంతోమంది వారి అక్రమ…