రామ్ గోపాల్ వర్మ ఈ పేరు ఒకప్పుడు టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ఓ బ్రాండ్. మూస ధోరణిలో కొట్టుకుపోతున్న ఫిల్మ్ ఇండస్ట్రీలో శివ రూపంలో సరికొత్త అధ్యాయం లిఖించాడు. కానీ తర్వాత తర్వాత వల్గర్ డైరెక్టర్‌గా మారిపోయాడు. ఒకరు తొక్కకుండానే తన చెత్త, రోత సినిమాలతో సెల్ప్ గోల్ వేసుకున్నాడు. ఆర్జీవీ సినిమాలంటే పూర్తిగా ఇంట్రస్ట్ కోల్పోయారు జనాలు. కానీ సడెన్లీ సత్య రి రిలీజ్ టైంలో జ్ఞాన నేత్రం తెరుచుకుంది ఆర్జీవీకి. ఇకపై గుడ్…