Home
Polavaram Tiger
Polavaram Tiger News
-
Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
Tiger Spotted Near Rampachodavaram: పోలవరం జిల్లా రంపచోడవరం ఏజెన్సీలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. దేవీపట్నం మండలం నెలకోట–పూడిపల్లి టన్నెల్ సమీపంలోని కొండ ప్రాంతంలో సంచరిస్తున్న పులిని అటవీ శాఖ డ్రోన్ కెమెరాల ద్వారా గుర్తించింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ‘హనుమాన్’ ప్రత్యేక బృందాలు రాత్రంతా అప్రమత్తంగా నిఘా కొనసాగించాయి. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ దళాధిపతి పి.వి. చలపతిరావు, ప్రధాన అటవీ సంరక్షణాధికారి ఎన్. నాగేశ్వరరావు, రాజమహేంద్రవరం ప్రధాన అటవీ సంరక్షణాధికారి… -
Pawan Kalyan : పోలవరం అడవుల్లో పులి సంచారం.. అధికారులతో పవన్ అత్యవసర సమీక్ష.!
Pawan Kalyan : పోలవరం జిల్లా పరిధిలోని అటవీ ప్రాంతంలో పశువులపై పులి దాడి చేసిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై ఆయన అటవీ శాఖ ఉన్నతాధికారులతో అమరావతిలో ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పోలవరం జిల్లా సమీప అడవులతో పాటు ప్రస్తుతం తిమ్మాపురం రిజర్వ్ ఫారెస్ట్‌లో పులి కదలికలను గుర్తించినట్లు అధికారులు ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. పులి సంచారంపై… -
Polavaram-Tiger: పోలవరం జిల్లాలో మళ్లీ పెద్దపులి సంచారం.. భయం గుప్పెట్లో హడలెత్తిపోతున్న జనాలు!
గడిచిన పది రోజులుగా జాడ లేని పెద్దపులి.. మళ్లీ పోలవరం జిల్లాలో సంచరిస్తూ కలకలం సృష్టిస్తుంది. జిల్లా పరిధిలోని రాజవొమ్మంగి మండలం చికిలింత గ్రామపంచాయతీ దుర్గానగర్ గిరిజన గ్రామంలో పెద్దపులి సంచారం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గత కొన్ని రోజులుగా గ్రామ పరిసరాల్లో సంచరిస్తున్న పెద్దపులి.. ఇప్పటికే ఒక ఆవును చంపి తినేసిన ఘటనతో గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా మరో లేగ దూడపై పెద్దపులి దాడికి తెగబడింది. అయితే అదృష్టవశాత్తూ లేగ దూడ పులి పంజా… -
Polavaram-Tiger: పోలవరం జిల్లాలో పులి సంచారం కలకలం.. జనాలను అప్రమత్తం చేసిన అటవీ శాఖ!
పోలవరం జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. దేవీపట్నం మండలం లింగవరం పరిసరాల్లో పులి కదలికలు గుర్తించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అర్ధరాత్రి తర్వాత నాగాలపల్లి ప్రాంతానికి చేరిన పులి.. ఉదయం నుంచి అదే పరిసరాల్లో సంచరిస్తున్నట్లు సమాచారం. దీంతో గ్రామస్తులు బయటకు రావడానికి కూడా వెనుకాడుతున్నారు. గానుగులగొందు ముంపు గ్రామంలో ఓ ఆవుపై పులి దాడి చేసిన ఘటన మరింత ఆందోళన కలిగించింది. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు వెంటనే అప్రమత్తమై రేడియో టెలిమెట్రీ… -
Polavaram Tiger Alert: పోలవరం జిల్లాలో పులి సంచారం.. గిరిజన గ్రామాల్లో ఆందోళన!
కాకినాడ జిల్లా అటవీ ప్రాంతాల నుంచి కదిలిన ఒక పెద్దపులి ప్రస్తుతం పోలవరం జిల్లా సరిహద్దుల్లోకి ప్రవేశించినట్లు అటవీ శాఖ అధికారులు అధికారికంగా ధృవీకరించారు. రాజవొమ్మంగి మండలం ఉర్లకులపాడు గ్రామ సమీప అటవీ ప్రాంతంలో పులి సంచారం గుర్తించబడింది. బవురువాక, తడువాయి అడవుల మీదుగా ప్రయాణించిన ఈ పులి నాగులకొండ పర్వత శ్రేణి వరకు చేరినట్లు సమాచారం. అక్కడ సుమారు 10 కిలోమీటర్ల మేర పులి పాదముద్రలను అధికారులు గుర్తించారు. Also Read: Kandhalapalli News: అంబేద్కర్…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Amla Side Effects: ఉసిరికాయ ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఈ సమస్యలుంటే జాగ్రత్త.!
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Pawan Kalyan: ఎన్నికల పద్ధతి ఏదైనా.. ప్రజల మద్దతు కూటమికే.. పవన్ కీలక వ్యాఖ్యలు
-
Nara Lokesh: మున్సిపల్ ఎన్నికల విజయం మరింత పెద్ద బాధ్యత.. నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
October Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్‌పై డబ్బింగ్ మూవీ దండయాత్ర!
ట్రెండింగ్
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!