ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ లో మొబైల్స్ పై ఆఫర్ల వర్షం కురుస్తోంది. బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లపై వేలల్లో డిస్కౌంట్ ప్రకటించింది. మీరు ఈ మధ్య కొత్త స్మార్ట్ కొనాలని ప్లాన్ చేస్తుంటే ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. అమెజాన్ లో పోకో బ్రాండ్ కు చెందిన POCO X6 Neo 5Gపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. రూ. 20 వేల స్మార్ట�